పసికందుకు కాటుక పెట్టడం కరెక్టేనా..? డాక్టర్లు ఏమంటున్నారు..?
చిన్నపిల్లలకు కాటుక పెట్టడం హిందూ సంప్రదాయం. హిందువులే కాదు దాదాపు అందరూ పెట్టేస్తుంటారు. చిన్నపిల్లలకు స్నానం చేయించి కళ్లకు, ఐబ్రోస్‌కు, నుదిటిమీద ఇలా మొత్తం కాటుకతో నింపేస్తారు. ...
Read more