ఉడతా భక్తి అనే మాట ఎలా వాడుకలోకి వచ్చిందంటే..?
రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్ళిన తరువాత, రావణాసురుడి నుండి తన భార్యయైన సీతాదేవిని రక్షించుకోవడానికి యుద్ధం చేయాల్సిన సందర్భంలో శ్రీరాముడు సముద్రాన్ని దాటవలసివచ్చింది. హనుమంతుడు, సుగ్రీవుడు ...
Read more