తెలుగు సినిమాలకు, ట్రైలర్లకు విదేశీయుల రియాక్షన్ వీడియోలకు ఎందుకని కోట్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి? ఏముంది అందులో అంతగా చూడడానికి?
2018లో ఎస్టోనియాకు చెందిన ఒక కొలీగ్, వాళ్ళ కుటుంబం భారతదేశానికి వచ్చి, ఇక్కడ సరదాగా పర్యటించారు. ఆ క్రమంలో వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను సెలవు పెట్టుకుని, ...
Read more