హుండీలో జారిపడిన భక్తుడి ఫోన్ దేవుడికే చెందుతుందా, తిరిగి తీసుకోలేరా?
ఆలయాలకు వెళ్లినప్పుడు సహజంగానే భక్తులు హుండీల్లో అనేక కానుకలు వేస్తుంటారు. ఈ కానుకలు ఎక్కువగా డబ్బు, నగలు రూపంలో ఉంటాయి. కొందరు ఆలయాలకు భూములను, వస్తువులను దానం ...
Read more