కుండ పగలకుండా అందులో ఉన్న గుమ్మడికాయను తియ్యాలని చెప్పిన నవాబు.. అలాగే చేసిన తెనాలి రామకృష్ణుడు..
ప్రక్క రాజ్యానికి రాజైన నవాబు మీ రామకృష్ణుడు చాలా తెలివి గలవాడని విన్నాము.ఆయన తెలివిని మాకు కొంచెం పంపించ గలరు. అని వ్రాసి తన దూతతో పంపించాడు. ...
Read more