ఆధ్యాత్మికం

ఏ రూపంలో ఉన్న గ‌ణ‌ప‌తిని పూజిస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందువులు ఏ శుభ‌కార్యం చేసినా&period;&period; పూజ చేసినా ముందుగా గ‌à°£‌à°ª‌తినే పూజిస్తారు&period; ఎందుకంటే ఆయ‌à°¨ విఘ్నేశ్వ‌రుడు&period; క‌నుక విఘ్నాలు క‌à°²‌గ‌కుండా చూస్తాడు&period; à°®‌నం à°¤‌à°²‌పెట్టే à°ª‌ని విజ‌à°¯‌వంతంగా పూర్తి కావాల‌ని ముందుగా గ‌à°£‌à°ª‌తికే పూజ చేస్తారు&period; అలా పూజ చేసేలా ఆయ‌à°¨‌కు à°µ‌రం ఉంటుంది&period; అయితే వివిధ à°°‌కాల రూపాల్లో ఉండే గ‌à°£‌à°ª‌తిని పూజిస్తే భిన్న à°«‌లితాలు క‌లుగుతాయి&period; ఏయే రూపాల్లో ఉండే గ‌à°£‌à°ª‌తిని పూజిస్తే&period;&period; ఎలాంటి à°«‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హరిద్ర గణపతిని పూజగదిలో పెట్టుకుని పూజిస్తే à°§à°¨&comma; కనక&comma; వస్తు&comma; వాహనాలు వృద్ధి చెందుతాయి&period; పసుపు గణపతి లేక హరిద్ర గణపతి పూజ వల్ల‌ దేహ కాంతి పెరుగుతుంది&period; సమస్త చర్మ రోగాలు నయం అవుతాయి&period; పసుపు గణపతి పూజతోపాటు గౌరీ దేవీని పూజించటం ద్వారా ఇంట్లో వుండే వధువుకు లేక వరుడికి ఉండే వివాహ దోషాలు తొలగిపోతాయి&period; వివాహం నిశ్చయం అవుతుంది&period; హరిద్ర గణపతిని పూజిస్తే డబ్బు సమస్య రాదు అప్పుల బాధ తొలగిపోతుంది&period; కామెర్లు ఉన్నవారు హరిద్ర గణపతిని దానంగా ఇస్తే కామెర్ల రోగం తొల‌గిపోతుంది&period; దుకాణల్లో చాలా రోజులుగా అమ్ముడు పోకుండా మిగిలిఉండే వస్తువులపై హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే ఆ à°µ‌స్తువులు విక్ర‌యించ‌à°¬‌à°¡‌తాయి&period; వ్యాపారం బాగా కొన‌సాగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51352 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-ganesha&period;jpg" alt&equals;"lord ganesha which one gives which result " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పగడపు గణపతిని పూజించటం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది&period; నర‌ దిష్టి కలగకుండా కాపాడుతుంది&period; ఇంటిలో&comma; వ్యాపార సంస్ధలలో తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు&comma; ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు&comma; నేత్రసమస్యలు ఉన్నవారు&comma; తరచూ అనారోగ్య సమస్యల బారిన à°ª‌డుతున్న‌వారు&comma; రుణ విముక్తి కోసం&period;&period; పగడపు గణపతిని పూజించాలి&period; దీంతో అన్ని à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; అలాగే మరకత గణపతిని పూజించడం ద్వారా తెలివితేటలు పెరుగుతాయి&period; జ్ఞాపకశక్తి పెరుగుతుంది&period; వ్యాపారం అభివృద్ధి పథంలో నడుస్తుంది&period; గుండె జబ్బులు&comma; ప్రసరణ వ్యవస్థలో లోపాలు&comma; ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకోవడం వంటివి జ‌రుగుతాయి&period; శరీరంలో ప్రాణ శక్తి పెరుగుతుంది&period; కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period; à°¡‌బ్బు వృథాగా ఖ‌ర్చు కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద్యోగంలో ఉన్నతి&comma; సంఘంలో గౌరవం కోసం చందన గణపతిని పూజించాలి&period; భార్యాపుత్రులతో సుఖజీవనం&comma; వృత్తి&comma; ఉద్యోగాలలో తగాదాలు లేకుండా ఉండడానికి స్ఫ‌టిక గణపతిని పూజించాలి&period; వెండి గణపతిని పూజించినా ఇదే ఫలితం వస్తుంది&period; అధిక శ్రమ నుంచి విముక్తి&comma; శ్రమకు తగిన ఫలితం దక్కడానికి నల్లరాయితో చేసిన గణపతిని పూజించాలి&period; అంతేకాకుండా వీధి శూల నివారణకి కూడా నల్ల రాతి వినాయక విగ్రహాలనే వాడడం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-51351" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-ganesha-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్ర బాధలు ఉండవు&period; శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుంది&period; నరుల దిష్టి à°¤‌గ‌à°²‌కుండా ఇది కాపాడుతుంది&period; ఇంటిలో&comma; వ్యాపార సంస్ధలలో తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు&comma; ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు&comma; నేత్రసమస్యలు ఉన్నవారు&comma; తరచూ అనారోగ్య సమస్యలు à°µ‌స్తున్న‌వారు శ్వేతార్క గణపతిని పూజించటం à°µ‌ల్ల మంచి à°«‌లితాలు పొంద‌à°µ‌చ్చు&period; అలాగే శ్వేతార్క వేరుని తాయ‌త్తులో ధరించడం à°µ‌ల్ల అంతా మేలే జ‌రుగుతుంది&period; ఇలా భిన్న రూపాల్లో ఉండే గ‌à°£‌à°ª‌తిని పూజిస్తే భిన్న à°°‌కాల à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అన్ని à°°‌కాల à°¸‌à°®‌స్య‌à°² నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts