ఇన్ఫర్మేషన్ ఏజ్…. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్.!! మన జీవితంలో నిత్యావసర వస్తువుగా మారిపోయింది సెల్ ఫోన్.! అలాంటి సెల్ ఫోన్ గురించి తెల్సుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి.! అలాంటి వాటిలో ఈ 13 విషయాలు కూడా చాలా ముఖ్యమైనవి, వీటి గురించి చాలా మందికి తెలియదు. అవేంటో తెలుసుకోండిక్కడ.!!
#31#” మీ నెంబర్ ” – ఈ కోడ్ మీ నెంబర్ ను అన్ని ఔట్ గోయింగ్ కాల్స్ లలో కన్పించనివ్వదు. *#06# – ఈ కోడ్ కొన్ని అత్యవసర కేసులలో అంటే సెల్ దొంగిలించబడినప్పుడు లేక సెల్ పోగొట్టుకున్నప్పుడు IMEI వంటి యూనిక్ కోడ్ లను పంపుతుంది. *#30# – నెంబర్ ఐడెంటిఫికేషన్ ఆన్/ఆఫ్ వంటివి నిర్వహిస్తుంది . *33* # – *౩౩*pin# తో ఎంటర్ చేయడం వల్ల ఔట్ గోయింగ్ కాల్ లను డిసేబుల్ చేస్తుంది . *3370 # – సెల్ లో EFR కోడింగ్ ఆక్టివేట్ చేయుట ద్వారా కమ్యూనికేషన్ క్వాలిటీ పెరుగుతుంది ,కానీ దీనికి బ్యాటరీ పవర్ ఎక్కువగా వినియోగించబడుతుంది, ఈ ఆప్షన్ ను తొలగించుటకు ఈ కోడ్ ఉపయోగపడుతుంది.
*#5005*7672# – దీనివల్ల సంబంధిత కస్టమర్ కేర్ అధికారి నెంబర్ తెలుస్తుంది. *3001#12345#* – సెల్ యొక్క సిగ్నల్ సమాచారం నెంబర్ (dba ) లలో తెలుస్తుంది. #31#”ఫోన్ నెంబర్ ” – అన్ని ఔట్‌గోయింగ్ కాల్స్ లో మీ నెంబర్ ను దాచివుంచును. . *#06# – IMEI సమాచారాన్ని తెల్పును. #*#4636 #*# – వైఫై సిగ్నల్ వివరాలు, బ్యాటరీ శాతం తదితర వివరాలు తెలుపును. #*#7780#*# – హార్డ్ రీసెట్ వంటి ఫ్యాక్టరీ సెట్టింగులను డిలీట్ చేయడానికి ఉపయోగించవచ్చు .
#*#8351#*# – చివరి ఇరవై కాల్ రికార్డింగుల వివరాలను వినవచ్చు. *#0011 # – సాంసంగ్ గెలాక్సీ సర్వీస్ మెనూను వ్యక్త పరచును. #*#4636 #*# – ఈ కోడ్ మోటరోలా ఫోన్ లోని రహస్య మెనూ.
గమనిక: ఈ కోడ్లు కామన్‌గా ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేస్తాయి. అయితే మోడల్‌ను బట్టి కొన్ని కోడ్లు కొన్ని మొబైల్స్‌లోనే పనిచేసే అవకాశం ఉంది.