Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

సాయంత్రం స‌మ‌యంలో ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌కండి.. ఎందుకంటే..?

Admin by Admin
April 21, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు అస్సలు చెయ్య కూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.. ఆ పనులు చెయ్యడం వల్ల ఇంటికి దరిద్రం పడుతుందట.. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనుల గురించి మన పెద్దలు హెచ్చరిస్తూనే ఉంటారు. సాయంత్రం పూట నిద్రపోకూడదు, తుడుచుకోకూడదు అని పిల్లలకు చెబుతుంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అనేక సమస్యలు వస్తాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవి, సరస్వతి దేవి, దుర్గాదేవి ఈ సమయంలో ఇంటికి వస్తారు. అటువంటి పరిస్థితిలో, చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సూర్యాస్తమయం తర్వాత పనులు చేయడం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఈ పనులను పొరపాటున కూడా చెయ్యకూడదు..

do not do these works in the evening

చాలా మంది సాయంత్రం సమయంలో నిద్రపోతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ సమయంలో నిద్రపోవడం నిషిద్ధంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల ఆయుష్షు తగ్గడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా సాయంత్రం పూట ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి.

సూర్యాస్తమయం, సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చకూడదు. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో ఊడ్చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అందువల్ల ధననష్టం, ఇంట్లో డబ్బు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం అశుభం. ఈ సమయంలో తులసి మొక్కకు నీరు కూడా పోయకూడదు. దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది..దాంతో ధన నష్టం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. వీటిని తప్పక గుర్తుంచుకోండి.

Tags: Evening
Previous Post

అస‌లు నైవేద్యం అంటే ఏమిటి..? దీనికి ప్ర‌సాదానికి సంబంధం ఏమిటి..?

Next Post

శ‌నీశ్వ‌రుడి ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవాలంటే ఇలా చేయండి..!

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!