technology

మీరు “కార్డు స్వైప్” చేస్తున్నారా.? అయితే మెషిన్ లో ఈ 6 విషయాలు తప్పక గమనించండి..లేదంటే.?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడు ఏమోగానీ నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌కు క్రెడిట్ కార్డులు అనేవి ప్ర‌తి ఒక్క‌రికీ ఒక కామ‌న్ à°µ‌స్తువుగా మారాయి&period; నేడు అనేక మంది అనేక బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్నారు&period; అనేక బ్యాంకులు రివార్డు పాయింట్లు&comma; క్యాష్ బ్యాక్‌లు అందిస్తుండడంతో ప్ర‌స్తుతం క్రెడిట్ కార్డుల వాడ‌కం ఎక్కువైంది&period; అయితే ఇందుకు à°¤‌గిన‌ట్టుగానే నేర‌గాళ్లు కూడా à°¨‌కిలీ క్రెడిట్ కార్డుల‌ను à°¤‌యారు చేయ‌డం ఎక్కువ చేశారు&period; అదీ&period;&period; క్రెడిట్ కార్డు స్కిమ్మ‌ర్‌ మెషిన్ల‌ను ఉప‌యోగించి ఆ à°ª‌ని చేస్తున్నారు&period; వాటి ద్వారా à°®‌à°¨ క్రెడిట్ కార్డుల à°¸‌మాచారాన్ని దొంగిలించి à°®‌à°¨ కార్డుల‌ను పోలిన కార్డుల‌ను డూప్లికేట్ రూపంలో à°¤‌యారు చేసి వాటి ద్వారా à°¡‌బ్బుల‌ను దోచుకుంటున్నారు&period; ప్ర‌స్తుతం ఈ à°¤‌à°°‌హా నేరాలు చాలా ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి&period; అయితే వీటిని ఆపేదెలా&period;&period;&quest; అంటే అందుకు à°ª‌రిష్కారం ఉంది&period; à°®‌నం స్కిమ్మ‌ర్ మెషిన్ల గురించి తెలుసుకుంటే చాలు&comma; దాంతో à°®‌à°¨ కార్డును ఎవ‌రైనా డూప్లికేట్ చేస్తారా లేదా అన్న‌ది ఇట్టే తెలిపోతుంది&period; దీంతో à°®‌నం జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ స్కిమ్మ‌ర్ మెషిన్లు ఎలా à°ª‌నిచేస్తాయి&comma; వాటిని ఎలా గుర్తించాలి అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్కిమ్మ‌ర్ మెషిన్లు à°®‌నం కార్డుల‌ను స్వైప్ చేసే యంత్రాల‌ను పోలి ఉంటాయి&period; కానీ జాగ్రత్త‌గా à°ª‌రిశీలిస్తే స్కిమ్మ‌ర్ మెషిన్ల‌ను సుల‌భంగా గుర్తించ‌à°µ‌చ్చు&period; అదెలాగో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; సాధార‌ణంగా à°®‌నం కార్డును స్వైపింగ్ మెషిన్‌లో పెట్టిన‌ప్పుడు అందులో చాలా భాగం à°¬‌à°¯‌ట‌కు ఉంటుంది&period; దీంతో ఆ మెషిన్ నిజ‌మైన మెషిన్ అని&comma; స్కిమ్మ‌ర్ మెషిన్ కాద‌ని à°®‌à°¨‌కు తెలుస్తుంది&period; అదే స్కిమ్మ‌ర్ మెషిన్ అయితే కార్డు చాలా à°µ‌రకు లోప‌లికి పోతుంది&period; కేవ‌లం కొంత భాగం మాత్ర‌మే à°¬‌à°¯‌ట‌కు ఉంటుంది&period; ఇలా గ‌à°¨‌క మీకు మెషిన్ క‌నిపిస్తే వెంట‌నే కార్డు తీయండి&period; à°¸‌à°¦‌రు వ్య‌క్తుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60961 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;card-swiping-machine&period;jpg" alt&equals;"if you are swiping your cards then beware of the matters " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; సాధార‌à°£ కార్డు స్వైపింగ్ మెషిన్ల‌తో పోలిస్తే స్కిమ్మ‌ర్ మెషిన్లు కొంత వెడ‌ల్పు ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; స్కిమ్మ‌ర్ మెషిన్లలో కార్డును పెట్టి స్వైప్ చేస్తే మెషిన్ స్క్రీన్ à°¡‌ల్ అవుతుంది&period; దీన్ని గుర్తిస్తే స్కిమ్మ‌ర్ మెషిన్ అవునో కాదో తెలిసిపోతుంది&period; à°¤‌ద్వారా జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అయితే అలా ఒక వేళ మెషిన్‌లో కార్డు పెట్టిన‌ప్పుడు స్క్రీన్ à°¡‌ల్ అయితే ఆ à°¸‌à°®‌యంలో à°®‌à°¨ కార్డులోని à°¸‌మాచారం చోరీకి గుర‌వుతున్న‌ట్టు తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అస‌లైన స్వైపింగ్ మెషిన్‌లో à°®‌నం కార్డు పెడితే గ్రీన్ లైట్ à°µ‌స్తుంది&period; స్కిమ్మ‌ర్ స్వైపింగ్ మెషిన్ల‌లో గ్రీన్ లైట్ రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°®‌à°¨ కార్డులో బ్యాలెన్స్ ఉన్నా స్వైప్ చేస్తుంటే ఎర్ర‌ర్లు à°µ‌స్తే అప్పుడు ఆ మెషిన్ ను స్కిమ్మ‌ర్ స్వైపింగ్ మెషిన్‌గా అనుమానించాలి&period; ఈ సంద‌ర్భంలో à°®‌à°¨ కార్డులోని à°¸‌మాచారం చోరీకి గుర‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; స్వైపింగ్ మెషిన్ల‌కు పెన్ను లాంటి స్టైల‌స్ ఉంటే అది క‌చ్చితంగా స్కిమ్మ‌ర్ మెషిన్ అయి ఉంటుంది&period; క‌నుక మీరు కార్డు స్వైప్ చేసే మెషిన్‌కు స్టైల‌స్ ఉందో లేదో చెక్ చేస్తే అది స్కిమ్మ‌ర్ మెషిన్ అవునో&comma; కాదో గుర్తించ‌à°µ‌చ్చు&period; అనంత‌రం అందుకు à°¤‌గిన విధంగా జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-60960" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;card-swiping-machine-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కార్డు చోరీకి గురైనా&comma; ఇలాగే డూప్లికేట్‌à°² బారిన à°ª‌డ్డా వెంట‌నే కార్డును బ్లాక్ చేయండి&period; ఎందుకంటే స్కిమ్మ‌ర్ మెషిన్ల ద్వారా కార్డులోని డేటాను మాత్ర‌మే తస్క‌రించ‌గ‌à°²‌రు&period; à°¡‌బ్బును కాదు&period; మీ కార్డు స్కిమ్మింగ్ అయిన‌ట్టు భావిస్తే వెంట‌నే దాన్ని బ్లాక్ చేయండి&period; దీంతో ఆ కార్డు ద్వారా జ‌రిగే లావాదేవీల‌కు బ్రేక్ à°ª‌డుతుంది&period; అలాగే ఎక్క‌డైనా మీ కార్డును స్వైపింగ్ చేస్తే స్వైపింగ్ మెషిన్ à°µ‌ద్ద మీరు క‌చ్చితంగా ఉండండి&period; అక్క‌à°¡à°¿ ఉద్యోగుల‌కు&comma; సిబ్బందికి మీ కార్డును ఇవ్వ‌కండి&period; లేదంటే వారు పైన చెప్పిన విధంగా కార్డుల‌కు డూప్లికేట్‌à°²‌ను à°¤‌యారు చేస్తారు&period; మీరు లేక‌పోతే వారికి ఆ ప్రాసెస్ ఇంకా సుల‌à°­‌à°¤‌రం అవుతుంది&period; అదేవిధంగా కార్డు స్వైప్ చేసిన à°¤‌రువాత బిల్ అమౌంట్ క‌రెక్ట్‌గా ఉందో&comma; లేదో చెక్ చేసుకోండి&period; ఇక చివ‌రిగా మీ క్రెడిట్ కార్డుకు ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకోండి&period; దీంతో దుండ‌గుల చేతుల్లోకి కార్డు వివ‌రాలు వెళ్లి à°¡‌బ్బు దొంగ‌à°¤‌నం జ‌రిగినా మీకు ఇన్సూరెన్స్ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts