Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home technology

ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో ఫ్రీ వైఫై వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే…!

Admin by Admin
April 23, 2025
in technology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఫ్రీ గా వస్తే ఫినాయిల్ అయినా తాగుతాం అనే సామెత వినగానే నవ్వొస్తుంది కానీ.. ఫ్రీ గా వస్తే ఆసక్తి చూపనివారు 0.0001 పర్సంట్ కూడా వుండరు అంటే అతిశయోక్తి కాదు.. ఇక ఇప్పుడు ఫ్రీ అనే పదం వినగానే ఫ్రీ వైఫై ఏ గుర్తొస్తుంది. అంతలా కనెక్ట్ అయ్యాం ఇంటర్నెట్ కి.. ఎక్కడైనా ఫ్రీ వైఫై ఉందనగానే ముందుగా ఫోన్ తీసి కనెక్ట చేసి వాడేస్తుంటాం.. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌.. రైల్వేస్టేషన్‌.. బస్టాండ్‌.. లాడ్జింగ్‌.. ఇలా ఎక్కడికెళ్లినా వెంటనే ఫ్రీ వైఫై కోసం వెతుకుతాం. వారు అడిగిన వివరాలు ఇచ్చి వెంటనే లాగిన్‌ అవుతాం. ఫ్రీ వైఫై ని ఎలా వాడుతున్నారో తెలుసుకోండి..

సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎడిట్‌ చేసేందుకూ అనుమతించే వారు 19%, పబ్లిక్‌ వైఫై ద్వారా బ్యాంక్‌ అకౌంట్లు చూసుకోవడం, ఫొటోలు షేర్‌ చేసుకునే వారు 96%, పబ్లిక్‌ వైఫై వాడినా తమ వివరాలకు వచ్చిన నష్టమేమీ లేదనుకునే భారతీయులు 74%, కొత్త చోటికి వెళితే వైఫైలోకి ప్రవేశించేందుకు నిమిషమూ నిలవలేని వారు 51%, వ్యక్తిగత ఈమెయిల్, కాంటాక్ట్స్‌ వివరాలు ఇచ్చేం దుకు సిద్ధంగా ఉన్న వారు 19%, వైఫైతో పోలిస్తే సురక్షితమైన వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌(వీపీఎన్‌)ను వాడే వారు 48%, పబ్లిక్‌ వైఫైతో అసభ్య చిత్రాలు, వీడియోలు చూసే వారు 31%.

if you are using free wifi then you must follow these safety tips

పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పడరాని ఇతరుల చేతుల్లో పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని నార్టన్‌ సర్వే హెచ్చరిస్తోంది. అయితే ఇలాంటి ఫ్రీ వైఫైలతో చాలా సమస్యలు నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.. అప్ డేటెడ్ OS వాడుతుండడం ఉత్తమం.దీంతో డివైజ్ ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. యాంటీవైరస్ టూల్స్ వాడండి. నగదు లావాదేవీలు,పాస్ వర్డ్ ఎంటర్ చేసే పనులు చేయకండి. లేటెస్ట్ మొబైల్స్ లో టూ ఫ్యాక్టర్ సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకోండి. పని పూర్తైతే వెంటనే వైఫై ఆఫ్ చేయండి. VPN ద్వారా ఉచిత వైఫై వాడుకోవడం ఉత్తమం.

Tags: free wifi
Previous Post

కుంకుమ పువ్వును ఇలా వాడితే పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది..!

Next Post

నాటు నాటు పాట కోసం ఎన్ని నెలలు కష్టపడ్డారో తెలుసా..? ఈ పాట ఎలా పుట్టిందంటే..?

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!