technology

మీ ఫోన్ పోయిందా..? అయితే గంటలోగా ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు&period; ప్రతి విషయానికి కూడా స్మార్ట్ ఫోన్ పై ఆధారపడిపోయారు&period; ఫోన్ ద్వారా కేవలం వీడియో కాల్స్&comma; ఆడియో కాల్స్ మాత్రమే కాకుండా ఫోటోలు&comma; వీడియోలు&comma; డాక్యుమెంట్లు ఇలా అనేక వాటి కోసం ఫోన్లను ఈజీగా ఉపయోగిస్తున్నాము&period; అయితే&comma; మొబైల్ ఫోన్ పోయిందంటే మాత్రం పెద్ద సమస్యే&period; అయితే స్మార్ట్ ఫోన్ కనుక పోయిందంటే గంటలోగా ఇలా చేయండి&period; అప్పుడు సురక్షితంగా మీ ఫోన్ ఉంటుంది&period; మీ ఫోన్ పోయిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి&period; కంప్లైంట్ ఇస్తే ఫోన్ వాళ్ళు వెతికి పట్టుకుంటారు&period; భవిష్యత్తులో ఏమైనా లీగల్ సమస్యలు ఎదురైనా కూడా హెల్ప్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డ్ ని బ్లాక్ చేయాలి&period; సిమ్ కార్డ్ ని బ్లాక్ చేయడానికి మొబైల్ ఆపరేటర్ కి కాల్ చేసి బ్లాక్ చేయమని చెప్పొచ్చు&period; అలాగే ఫోన్ లో ఉండే డేటా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి&period; ఐఫోన్ లేదా గూగుల్ ఫైండ్ మై డివైజ్ లోకి వెళ్లి మీరు సులువుగా ఫోన్ ని లాక్ చేయొచ్చు&period; లేదంటే డేటా ని డిలీట్ చేయొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52933 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;phone&period;jpg" alt&equals;"if you lost your phone then do these 5 things immediately " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బ్యాంకు సర్వీసులని కూడా మీరు బ్లాక్ చేయొచ్చు&period; టెంపరరీగా మీ బ్యాంక్ అకౌంట్ ని బ్లాక్ చేసుకోవడం&comma; డెబిట్ కార్డు&comma; క్రెడిట్ కార్డులను కూడా బ్లాక్ చేసుకోవడం వంటివి చేయొచ్చు&period; దీంతో మీ ఖాతా ఖాళీ అయిపోకుండా ఉంటుంది&period; మీ డబ్బులుకి ఎలాంటి నష్టం కలగదు&period; ముఖ్యమైన ఫోటోలని&comma; వీడియోలని మీరు బ్యాకప్ చేయండి ఒకవేళ మీ ఫోన్ పోయిందంటే మీరు డేటాని బ్యాకప్ చేయొచ్చు&period; దాంతో మీ ఫోన్లో ఉండే ఫోటోలు వంటి వాటికి ఎలాంటి ప్రమాదం కలగదు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts