Nalla Thumma Chettu : న‌ల్ల తుమ్మ చెట్టు సంజీవ‌ని.. ముఖ్యంగా పురుషుల‌కు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nalla Thumma Chettu &colon; ప్ర‌స్తుత తరుణంలో à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్ల‌లో&comma; జీవ‌à°¨ విధానంలో చాలా మార్పులు à°µ‌చ్చాయి&period; దీని కార‌ణంగా à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నాం&period; à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌లో సంతాన లేమి à°¸‌à°®‌స్య ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది&period; సంతాన లేమి అన‌గానే à°®‌à°¨‌కు ముందుగా స్త్రీ లు గుర్తుకు à°µ‌స్తారు&period; కానీ à°®‌గ వారిలో కూడా సంతాన లేమి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; à°®‌గ వారిలో వీర్య క‌ణాల సంఖ్య à°¤‌క్కువ‌గా ఉండ‌డం&comma; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤‌&comma; శీఘ్ర స్క‌à°²‌నం వంటి వాటిని సంతాన లేమికి కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; మాన‌సిక ఒత్తిడి&comma; ధూమపానం&comma; à°®‌ద్య‌ పానం&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°®‌గ వారిలో కూడా సంతాన లేమి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13610" aria-describedby&equals;"caption-attachment-13610" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13610 size-full" title&equals;"Nalla Thumma Chettu &colon; à°¨‌ల్ల తుమ్మ చెట్టు సంజీవ‌ని&period;&period; ముఖ్యంగా పురుషుల‌కు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;nalla-thumma-chettu&period;jpg" alt&equals;"Nalla Thumma Chettu amazing health benefits " width&equals;"1200" height&equals;"706" &sol;><figcaption id&equals;"caption-attachment-13610" class&equals;"wp-caption-text">Nalla Thumma Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌గ వారిలో క‌లిగే సంతాన లేమి à°¸‌à°®‌స్య‌à°²‌కు ఆయుర్వేదంలో చ‌క్క‌టి à°ª‌రిష్కారం ఉంది&period; పూర్వ కాలంలో రైతులు వ్య‌à°µ‌సాయ à°ª‌రిక‌రాల à°¤‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగించే à°¨‌ల్ల తుమ్మ చెట్టు సంతాన లేమి à°¸‌à°®‌స్య‌à°²‌కు దివ్య ఔషధంగా à°ª‌ని చేస్తుంది&period; à°¨‌ల్ల తుమ్మ చెట్టులో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; రైతులు ఎక్కువ‌గా ఈ చెట్టు కాండాన్ని à°°‌క‌à°°‌కాల వ్య‌వసాయ à°ª‌నిముట్ల‌ à°¤‌యారీలో ఉప‌యోగించేవారు&period; మేక‌లు ఈ చెట్టు ఆకుల‌ను ఎంతో ఇష్టంగా తింటాయి&period; ఈ చెట్టు కాయ‌à°²‌ను గేదెలు&comma; ఆవుల‌కు మేత‌గా వేస్తారు&period; à°®‌గ వారిలో à°µ‌చ్చే సంతాన లేమి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఈ చెట్టు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుమ్మ జిగురును పొడిగా చేసి నెయ్యిలో వేయించి à°¶‌రీర à°¬‌లాన్ని à°¬‌ట్టి కొద్ది కొద్దిగా తిన‌డం à°µ‌ల్ల à°®‌గ వారిలో వీర్య క‌ణాలు వృద్ది చెందుతాయి&period; గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; à°¨‌ల్ల తుమ్మ కాయ‌à°² à°°‌సాన్ని తీసి మినుముల‌తో క‌లిపి ఔష‌ధంగా à°¤‌యారు చేసి తింటూ పాల‌ను తాగ‌డం వల్ల à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤‌&comma; వీర్య à°¨‌ష్టం&comma; శీఘ్ర స్క‌à°²‌నం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి అమితంగా వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; అంతే కాకుండా తుమ్మ చెట్టు బెర‌డు&comma; లేత కాయ‌లు&comma; ఆకులు&comma; పువ్వుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి చూర్ణంగా చేసి à°¸‌à°®‌పాళ్ల‌లో క‌లిపి ఆ పొడిని ప్ర‌తిరోజూ పావు టీ స్పూన్ చొప్పున తేనెతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¬‌లంగా à°¤‌యార‌వుతారు&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్ల à°ª‌గుళ్ల‌ను à°¤‌గ్గించే à°¶‌క్తి తుమ్మ బంకకు ఉంది&period; తుమ్మ బంక‌ను నీటితో మెత్త‌గా నూరి రాత్రి పూట కాళ్ల à°ª‌గుళ్ల‌కు లేప‌నంగా రాస్తూ ఉండ‌డం à°µ‌ల్ల క్ర‌మేనా కాళ్ల à°ª‌గుళ్లు à°¤‌గ్గుతాయి&period; తుమ్మ ఆకుల‌ను నీటితో నూరి చ‌ర్మానికి రాయ‌డం వల్ల అధిక చెమ‌ట à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; తుమ్మ చెట్టు బెర‌డుతో క‌షాయాన్ని చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల నీర‌సం à°¤‌గ్గి à°¬‌లాన్ని పుంజుకుంటారు&period; ఈ క‌షాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించ‌డం à°µ‌ల్ల చిగుళ్ల‌ వాపు&comma; చిగుళ్ల‌ నుండి à°°‌క్తం కార‌డంతోపాటు నోటి పూత‌&comma; నోటిలో ఉండే పుండ్ల‌తోపాటు దంతాల à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; తుమ్మ చెట్టు పూలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts