vastu

Chanakya Niti : ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప్ర‌దేశాల్లో అస‌లు ఇంటిని నిర్మించ‌రాదు.. లేదంటే అంతా న‌ష్ట‌మే జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya Niti &colon; సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు&period; అలాగే ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు అనేక విష‌యాల‌ను పాటిస్తారు&period; వాస్తు&comma; శుభ ముహుర్తాలు&comma; పూజ‌లు వంటి వాటిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటారు&period; ఇలా ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆ కుటుంబంలోని వారు సుఖ శాంతుల‌తో జీవిస్తారు&period; కుటుంబం అభివృద్ది చెందుతుంది&period; ఆర్థికంగా&comma; ఆరోగ్యంగా బాగుంటారు&period; కానీ కొంద‌రు ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు కొన్ని పొర‌పాట్లు చేస్తూ ఉంటారు&period; à°®‌నం తెలిసి తెలియ‌క చేసే ఈ à°¤‌ప్పులే à°®‌à°¨ జీవితాన్ని నాశ‌నం చేస్తాయి&period; à°®‌నం చేసే à°¤‌ప్పులే à°®‌నం ఆర్థికంగా à°¨‌ష్టాల‌కు గురి అయ్యేలా చేస్తాయి&period; అయితే ఆచార్య చాణ‌క్యుడు కూడా ఇంటి నిర్మాణం గురించి కొన్ని చిట్కాలను అందించాడు&period; ఆచార్య చాణ‌క్యుడి నీతిశాస్త్రం ప్ర‌కారం 5 ప్ర‌దేశాల్లో ఇల్లు క‌ట్టుకోకూడ‌దు à°®‌రియు ఆ ప్ర‌దేశాల్లో నివ‌సించ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్ర‌దేశాల్లో నివ‌సించ‌డం à°µ‌ల్ల ఆర్థిక ఇబ్బందులు రావ‌డంతో పాటు ప్రాణాల‌కు కూడా ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉందని చాణక్యుడు చెబుతున్నాడు&period; ఆచార్య చాణ‌క్యుడి నీతి శాస్త్రం ప్రకారం ఇల్లు క‌ట్టుకోకూడ‌ని ప్ర‌దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°ª‌గలు à°®‌రియు రాత్రి à°¸‌à°®‌స్య‌à°²‌తో చుట్టుముట్ట‌à°¬‌à°¡à°¿à°¨ ప్ర‌దేశాల్లో ఇల్లు క‌ట్టుకోకూడ‌దు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జీవితంలో ఒకదాని à°¤‌ర్వాత ఒక‌టి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తూ ఉంటాయి&period; అలాగే ఉపాధి మార్గాలు లేని చోట‌&comma; జీవ‌నోపాధి లేని చోట కూడా ఇల్లు క‌ట్టుకోకూడ‌దు&period; అటువంటి ప్ర‌దేశాల్లో నివ‌సించ‌కూడ‌దని చాణ‌క్యుడు చెప్పారు&period; ఇలాంటి ప్రదేశాల్లో నివ‌సించ‌డం à°µ‌ల్ల కొంత‌కాలానికి à°§‌à°¨‌వంతుడు కూడా పేద‌వాడు అవుతాడు&period; à°ª‌ని బాగా చేసుకోగ‌లిగే చోట‌&comma; కుటుంబాన్ని బాగా పోషించ‌గ‌లిగే చోట మాత్ర‌మే నివాసం ఉండాలి&period; అలాగే శ్మ‌శాన వాటిక à°¦‌గ్గ‌à°° లేదా పూర్తిగా ఏకాంతంగా ఉన్న చోట ఇంటిని నిర్మించ‌కూడ‌దు&period; ఇటువంటి ప్ర‌దేశాల్లో ప్ర‌తికూల à°¶‌క్తులు ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63928 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;home-3&period;jpg" alt&equals;"do not build home in these places " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఇంట్లో ఉండే వ్య‌క్తుల à°­‌ద్ర‌à°¤ ప్ర‌మాదంలో à°ª‌డుతుంది&period; ఇక మాద‌క ద్ర‌వ్యాలు తీసుకునే వారు&comma; à°¤‌ప్పుడు à°ª‌నులు చేసే వారు ఉన్న చోట కూడా నివాసం ఉండ‌కూడ‌దు&period; అలాగే ఆచార్య చాణ‌క్యుడి ప్ర‌కారం న్యాయ వ్య‌à°µ‌స్థ à°¸‌రిగ్గా లేని చోట‌&comma; నిబంధ‌à°¨‌లు పాటించ‌ని చోట‌&comma; ఆరోగ్య సౌక‌ర్యం లేని చోట కూడా నివాసం ఉండ‌కూడ‌దు&period; ఇటువంటి ప్ర‌దేశాల్లో ఉండ‌డం వల్ల కుటుంబ à°¸‌భ్యుల à°­‌ద్ర‌à°¤ ఎల్ల‌ప్పుడూ ప్ర‌మాదంలో ఉంటుంది&period; అలాగే ఎప్పుడూ à°­‌యం&comma; à°­‌యాందోళ‌à°¨‌à°²‌తో కూడిన వాతావ‌à°°‌ణం ఉన్న చోట కూడా ఇల్లు క‌ట్టుకోకూడదు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం జీవితాంతం à°­‌యంతో బ్ర‌à°¤‌కాల్సి à°µ‌స్తుంది&period; ఈ విధంగా ఈ 5 ప్ర‌దేశాల్లో ఇల్లు క‌ట్టుకోకూడ‌à°¦‌ని ఆచార్య చాణ‌క్యుడు నీతి శాస్త్రంలో తెలియ‌జేసాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts