vastu

మీ ఇంట్లో ప‌గిలిపోయి ఈ వ‌స్తువుల‌ను అలాగే ఉంచుకుంటున్నారా ? అయితే వెంట‌నే ప‌డేయండి.. ఎందుకో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ ఇళ్ల‌లో అనేక రకాల à°µ‌స్తువులు ఉంటాయి&period; వాటిని à°®‌నం భిన్న à°°‌కాల à°ª‌నుల‌కు ఉప‌యోగిస్తుంటాం&period; కానీ à°ª‌గిలిపోయిన à°µ‌స్తువుల‌ను అస‌లు ఉప‌యోగించం&period; అయితే à°µ‌స్తువులు à°ª‌గిలిపోయినా కొంద‌రు ఇళ్ల‌లో వాటిని అలాగే పెట్టుకుంటారు&period; కానీ అలా పెట్టుకోవ‌డం à°µ‌ల్ల అశుభం క‌లుగుతుంది&period; వాస్తు దోషం à°µ‌స్తుంది&period; క‌నుక ఆ à°µ‌స్తువుల‌ను ఇళ్ల‌లో ఉంచుకోరాదు&period; వెంట‌నే à°¬‌à°¯‌ట వేయాలి&period; à°®‌à°°à°¿ ఆ à°µ‌స్తువులు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పగిలిన కుండ‌లు&comma; వంట పాత్ర‌లు&comma; ఇత‌à°° వంట పాత్ర‌à°²‌ను ఇంట్లో పెట్టుకోరాదు&period; వీటి à°µ‌ల్ల అశుభం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°ª‌గిలిన అద్దాల‌ను కూడా ఇంట్లో ఉంచ‌రాదు&period; దీంతో ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ à°µ‌స్తుంది&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; కాబ‌ట్టి వీటిని కూడా à°ª‌డేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59270 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;home-3&period;jpg" alt&equals;"if you are keeping broken items in home then throw them off " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఇంట్లో మంచాలు కూడా చ‌క్క‌ని కండిష‌న్‌లో ఉండాలి&period; à°ª‌గిలిపోయి ఉంటే భార్యాభ‌ర్తల à°®‌ధ్య గొడ‌à°µ‌లు à°µ‌స్తుంటాయి&period; వైవాహిక జీవితం à°¸‌రిగ్గా ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°ª‌గిలిపోయిన వాచ్‌à°²‌ను కూడా ఇంట్లో పెట్టుకోరాదు&period; దీంతో అశుభాలు క‌లుగుతాయి&period; బ్యాడ్ టైమ్ à°¨‌డుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°ª‌గిలిపోయిన‌&comma; ధ్వంస‌మైన à°«‌ర్నిచ‌ర్‌ను కూడా ఇంట్లో ఉంచుకోరాదు&period; వాటి à°µ‌ల్ల జీవితంలో అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తుంటాయి&period; ఇంట్లో అంద‌రికీ ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; కాబ‌ట్టి వాటిని కూడా à°ª‌డేయాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts