ఆధ్యాత్మికం

Hanuman And Lakshmi Devi : ఇలా లక్ష్మీ దేవిని, హనుమంతుడిని పూజిస్తే.. ఆర్థిక బాధలేమీ ఉండవు..!

Hanuman And Lakshmi Devi : ఆర్థిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు కూడా డబ్బు సమస్యలు, ఆస్తి సమస్యలు ఉన్నట్లయితే, ఇలా చేయండి. ఇక కష్టాల నుండి బయటకు వచ్చేయొచ్చు. అనుకున్నవి పూర్తి చేసుకోవచ్చు. సంపదకు దేవత లక్ష్మీదేవి. అలానే హనుమంతుడు ధైర్యాన్ని ఇస్తాడు. అయితే, మనం కొన్ని మంత్రాలని జపించడం, కొంతమంది దేవుళ్ళని ఆరాధించడం వలన బాధల నుండి బయటకి రావచ్చు.

లక్ష్మీదేవిని, హనుమంతుడిని పూజించడం వలన చాలా బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీదేవిని, హనుమంతుడుని పూజించడం వలన పలు రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. డబ్బు, వాస్తు సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే, లక్ష్మీదేవిని, హనుమంతుడిని ఆరాధించడం మంచిది. లక్ష్మీదేవిని హనుమంతుడిని ఆరాధిస్తే, ఆర్థిక సమస్యలు పోతాయి.

do pooja to hanuman and lakshmi devi for wealth

ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు హనుమాన్ మంత్రాన్ని జపిస్తే మంచిది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధమతం వారిష్టం, వటతమజం వానరాయకామ్యముక్కం శ్రీరామ దత్తం సర్ణ సర్పణం.. పురుషులు ఈ మంత్రాన్ని జపించి, హనుమంతుడిని ఆరాధించొచ్చు. స్నానం చేసాక కానీ రాత్రి అయినా కానీ ఈ మంత్రాన్ని పఠించవ‌చ్చు. లక్ష్మీదేవి ప్రతిమని ఇంట్లో పెట్టి ఉదయం, సాయంత్రం అమ్మవారికి దీపం వెలిగించండి. తులసి మొక్క దగ్గర అయినా దీపం పెట్టుకోవచ్చు.

లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే, ఆర్థిక బాధలు ఉండవు. ఆమె తామర పువ్వు మీద ఉంటుంది. తామర పువ్వు సంపదకు చిహ్నం. తామర పువ్వు ని పూజ గదిలో పెట్టి, లక్ష్మీ మంత్రాన్ని జపిస్తే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందొచ్చు. ఓం మహాలక్ష్మీయే నమః అని 11 సార్లు జపిస్తే ధనవంతులు అవ్వ‌వచ్చు. బాధల నుండి గట్టెక్కొచ్చు. హనుమంతుడిని పూజించేటప్పుడు ఎర్రని పూలు, ఎర్రని వస్త్రాలు, స్వీట్లు పెట్టడం మంచిది. కుటుంబ సమస్యలతో బాధపడేవారు, సోమవారం శివాలయంలో దీపాన్ని వెలిగిస్తే మంచిది.

Admin

Recent Posts