vastu

ఆల‌యాల ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు ఎంత దూరంలో ఇల్లు క‌ట్టుకోవ‌చ్చు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయాల పక్కన ఇల్లుని కట్టుకోకూడదని&period;&period; ఆలయం నీడ కానీ ఆలయ ధ్వజ స్తంభం నీడ కానీ ఇంటి మీద పడకూడదని అంటుంటారు&period; అయితే ఇది నిజమా కాదా అనే విషయానికి వస్తే&period;&period; ఆలయం పక్కన ఇల్లు ఉండడం మంచిది కాదు&period; ఆలయం నీడ పడేలా కానీ ఆలయం ధ్వజస్తంభం యొక్క నీడ పడేలా కానీ ఇల్లును కట్టుకోవడం మంచిది కాదు&period; ఆలయానికి ఇంటికి మధ్య కచ్చితంగా కొంచెం గ్యాప్ అనేది ఉండాలి&period; కొన్ని అడుగుల దూరాన్ని పాటించి ఆ తర్వాత మాత్రమే ఇల్లు కట్టుకోవాలని వాస్తు పండితులు అంటున్నారు&period; కాబట్టి కచ్చితంగా వీటిని పాటించండి&period; లేదంటే నెగటివ్ ఎనర్జీ కలగడం అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి జరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటిని దేవాలయం తో పోలుస్తారు మన పెద్దలు కాబట్టి ఇంటిని కట్టేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలు అని పాటించాలి&period; శివాలయానికి వంద బారల లోపు ఇల్లు ఉండకుండా చూసుకోవాలి&period; వంద బారల దూరం వైష్ణవాలయానికి&comma; 50 బారల దూరం వైష్ణవాలయనకి ముందు వదిలేసి ఇల్లు కట్టుకోవచ్చు&period; కనీసం ఆలయానికి 50 బార్లు వదిలేసి కట్టుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89562 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;temple-2&period;jpg" alt&equals;"if you live near temple then how far you can go " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శక్తి ఆలయానికి 120 బారలు దాకా మీరు స్థలం వదిలేసి అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు ఎనిమిది బారల వరకు వదిలేసి ఆంజనేయస్వామి ఆలయం నుండి ఇల్లును కట్టుకోవచ్చు&period; ఇలాంటి పొరపాట్లు చేయకుండా పండితులు చెప్పినట్లు మీరు పాటిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఎలాంటి చిక్కులు కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts