vastu

Nailing On Wall : మీ ఇంట్లో ఈ గోడ‌కు మేకులు కొట్టండి.. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌చ్చి డ‌బ్బుకు ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Nailing On Wall &colon; à°®‌à°¨ పెద్ద‌లు పూర్వ‌కాలం నుంచి అనేక శాస్త్రాల‌ను విశ్వ‌సిస్తూ à°µ‌స్తున్నారు&period; వాటిల్లో వాస్తు శాస్త్రం కూడా ఒక‌టి&period; వాస్తు ప్ర‌కారం ఇంటిని నిర్మించిన‌ట్ల‌యితే ఆ ఇంట్లో నివ‌సించే వారికి ఎలాంటి à°¸‌మస్య‌లు రావ‌ని à°¨‌మ్ముతారు&period; ఎలాంటి దోషాలు కూడా ఏర్ప‌à°¡‌à°µ‌ని&comma; ఆ ఇంటి à°¸‌భ్యులు అన్ని à°°‌కాలుగా సంతోషంగా ఉంటార‌ని అంటారు&period; అందుకోస‌మే ఇంటిని నిర్మించేట‌ప్పుడు లేదా క‌ట్టి ఉన్న ఇంటిని కొనేట‌ప్పుడు వాస్తు à°ª‌క్కాగా ఉండేలా చూసుకుంటారు&period; అయితే మీకు తెలుసా&period;&period; ఇంట్లో à°®‌నం చేసే చిన్న à°ª‌నులు కూడా వాస్తు దోషాల‌కు&comma; వాస్తు మార్పుల‌కు కార‌à°£‌à°®‌వుతాయ‌ని&period; అవును&comma; మీరు విన్న‌ది నిజమే&period; ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో à°®‌నం అప్పుడ‌ప్పుడు గోడ‌à°²‌కు మేకులు కొడుతుంటాం&period; మేకుల‌కు ఏమైనా à°¤‌గిలించుకోవ‌చ్చ‌ని à°®‌నం మేకుల‌ను à°®‌à°¨‌కు కావ‌ల్సిన గోడ‌à°²‌కు కొడ‌తాం&period; అయితే ఇలా గోడ‌à°²‌కు మేకులు కొట్ట‌డం అన్న‌ది వాస్తు ప్ర‌కారం మంచిదేన‌ట‌&period; అవును&comma; దీని à°µ‌ల్ల ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంద‌ట‌&period; దీంతో ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోతాయ‌ని&comma; కొత్త ఆదాయ మార్గాలు à°¸‌à°®‌కూరుతాయ‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64135 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;nailing&period;jpg" alt&equals;"if you nail on the wall in this direction you will get wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గోడ‌à°²‌కు మేకులు కొట్ట‌à°®‌న్నారు క‌దా అని అన్ని గోడ‌à°²‌కు మేకుల‌ను కొట్ట‌కూడ‌à°¦‌ట‌&period; ఎందుకంటే ఇంట్లో కేవ‌లం ఒకే దిశ‌లో ఉన్న గోడ‌కు మాత్ర‌మే మేకుల‌ను కొట్టాల‌ని&comma; అప్పుడే పాజిటివ్ ఎన‌ర్జీ à°µ‌చ్చి à°¸‌à°®‌స్య‌లు పోతాయ‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది&period; à°®‌à°°à°¿ ఏ దిశ‌లో ఉన్న గోడ‌కు మేకుల‌ను కొట్టాలంటే&period;&period; à°¦‌క్షిణం వైపు ఉన్న గోడ‌కు à°®‌నం మేకుల‌ను కొట్టాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌క్షిణం దిశ à°¯‌à°®‌à°§‌ర్మ‌రాజుకు చెందుతుంది&period; అందువ‌ల్ల ఈ దిశ‌లో ఉన్న గోడ‌à°²‌కు మాత్ర‌మే మేకుల‌ను కొట్టాలి&period; అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు&period; ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సారం అవుతుంది&period; à°²‌క్ష్మీదేవి ఆశీస్సులు à°²‌భిస్తాయి&period; à°¡‌బ్బు à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; అయితే ఎట్టి à°ª‌రిస్థితిలోనూ తూర్పు వైపు ఉన్న గోడ‌కు మేకుల‌ను కొట్ట‌కూడ‌à°¦‌ట‌&period; అలా చేస్తే ఇంట్లోకి ధారాళంగా నెగెటివ్ ఎన‌ర్జీ à°µ‌చ్చేస్తుంద‌ట‌&period; ఇది అనేక à°¸‌à°®‌స్య‌à°²‌ను క‌à°²‌గ‌జేస్తుంద‌ట‌&period; క‌నుక గోడ‌à°²‌కు మేకులు కొట్టే విష‌యంలో వాస్తు ప్ర‌కారం ఎవ‌రైనా à°¸‌రే ఈ సూచ‌à°¨‌ను à°¤‌ప్ప‌క పాటించాల్సి ఉంటుంది&period; లేదంటే ఇబ్బందులు à°ª‌డాల్సి à°µ‌స్తుంద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts