vastu

ఇల్లు లేదా ఆఫీస్‌లో గుర్ర‌పు బొమ్మ‌ల‌ను ఇలా పెట్టుకోండి.. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం గుర్రాలు à°¶‌క్తికి ప్ర‌తిరూపం&period; ఇవి ఉన్న చోట పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది&period; అందువ‌ల్ల ఇల్లు లేదా ఆఫీస్‌లో గుర్రాల బొమ్మ‌à°²‌ను పెట్టుకుంటే అదృష్టం క‌à°²‌సి à°µ‌స్తుంది&period; చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు ఉండ‌వు&period; ఇంట్లో అయితే à°§‌నం క‌లుగుతుంది&period; ఆరోగ్యంగా ఉంటారు&period; అందువ‌ల్ల గుర్ర‌పు బొమ్మ‌à°²‌ను పెట్టుకుంటే వాస్తు ప్ర‌కారం ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఇల్లు లేదా ఆఫీసులో దక్షిణ దిశ‌లో గుర్ర‌పు బొమ్మ‌ను ఉంచాలి&period; దీంతో పేరు ప్ర‌ఖ్యాతులు à°µ‌స్తాయి&period; బిజినెస్‌లో చేపట్టే à°ª‌నులు విజ‌à°¯‌వంత‌à°®‌వుతాయి&period; à°§‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఇల్లు లేదా ఆఫీస్‌లో ఉత్త‌à°° దిశ‌లో గుర్ర‌పు బొమ్మ‌ను ఉంచితే కెరీర్ à°ª‌రంగా సెట్ అవుతారు&period; ఆ à°¸‌à°®‌స్య‌లు ఎదుర్కొనేవారు&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారు గుర్ర‌పు బొమ్మ‌ను ఉత్త‌à°° దిశ‌లో పెట్టాలి&period; దీంతో à°²‌క్ కూడా క‌à°²‌సి à°µ‌స్తుంది&period; అనుకున్న à°ª‌నులు నెర‌వేరుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¤‌లుపులు లేదా కిటికీల‌కు ఎదురుగా గుర్ర‌పు బొమ్మ à°¤‌à°² à°µ‌చ్చేలా పెడితే మంచి à°«‌లితాలు క‌లుగుతాయి&period; అనుకున్న à°ª‌నులు నెర‌వేరుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59282 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;horse-idols&period;jpg" alt&equals;"put horse idols in home like this for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రెండు జంట గుర్ర‌పు బొమ్మ‌à°²‌ను బెడ్ రూంలో పెట్టుకుంటే దంప‌తుల à°®‌ధ్య క‌à°²‌హాలు ఉండ‌వు&period; గొడ‌వలు లేని కాపురంతో వారు సుఖంగా జీవిస్తారు&period; బెడ్‌రూంల‌లో ఎప్పుడు ఒంట‌à°°à°¿ గుర్ర‌పు బొమ్మ‌à°²‌ను పెట్ట‌రాదు&period; జంట గుర్ర‌పు బొమ్మ‌à°²‌నే పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఇక గుర్రపు బొమ్మ‌నే పెట్టుకోవాల్సిన à°ª‌నిలేదు&period; గుర్రం ఫొటోను ఇల్లు లేదా ఆఫీస్ లో వేలాడ‌దీసినా పైన చెప్పిన à°«‌లితాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఏడు గుర్రాలు à°ª‌క్క à°ª‌క్క‌నే à°ª‌రిగెడుతున్న‌ట్టుగా ఉండే ఫొటో లేదా విగ్ర‌హాన్ని పెట్టుకుంటే చాలా మంచిది&period; దీంతో ఇల్లు లేదా ఆఫీస్‌లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ మొత్తం పోతుంది&period; à°¸‌à°®‌స్య‌లు ఏవైనా ఉంటే ఇట్టే à°ª‌రిష్కారం అయిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°ª‌గ్గాల‌తో ఉండే గుర్ర‌పు బొమ్మ‌à°²‌ను మాత్ర‌మే పెట్టాలి&period; ఒంటిపైన ఏమీ లేని ఖాళీ గుర్ర‌పు బొమ్మ‌à°²‌ను పెట్ట‌రాదు&period; పెడితే అవి నెగెటివ్ ఎన‌ర్జీకి సంకేతాలు క‌నుక అదే ఎన‌ర్జీ ప్ర‌సార‌à°®‌వుతుంది&period; దీంతో అదృష్టం క‌à°²‌సి రాదు&period; కనుక à°ª‌గ్గాలు లేదా జీనుతో ఉండే గుర్ర‌పు బొమ్మ‌à°²‌నే పెట్టాల్సి ఉంటుంది&period; దీంతో à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంది&period; అంతా మంచే జ‌రుగుతుంది&period; అన్నింటా వృద్ధిలోకి à°µ‌స్తారు&period; సంప‌à°¦‌లు సిద్ధిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts