ఆధ్యాత్మికం

Pithru Dosham : ఈ సమస్యలు ఉన్నాయా..? అది పితృదోషమే.. ఇలా చేసి పితృదోషం నుండి బయట పడవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pithru Dosham &colon; ఎలా అయితే మన తండ్రి&comma; మన తాత చేసిన పుణ్యాన్ని మనం అనుభవిస్తామో&period;&period; అలానే వాళ్ళు చేసిన పాపాలను కూడా మనమే అనుభవించాలి&period; వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిని అనుభవించే అర్హత ఎలా ఉంటుందో&comma; వాళ్ళ పాప పుణ్యాలని కూడా మనమే అనుభవించాలి&period; పూర్వికులు పాపాలు చేస్తే&comma; ఆ పాపాలు మనకి అంటుకుంటాయి&period; అదే పుణ్యం చేస్తే ఆ పుణ్య ఫలితం మనకి లభిస్తుంది&period; చాలామంది అంటూ ఉంటారు తెలిసి కానీ తెలియక నేను ఏ తప్పు చేయలేదు&period; కానీ ఎందుకు కర్మలని అనుభవిస్తున్నాను అని&period;&period; దానికి కారణం పితృ దోషమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పితృ దోషం ఉన్నవాళ్లు ఈ జన్మలో ఎటువంటి పాపకర్మలని చేయకపోయినా&comma; సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే&comma; దాని వెనుక కారణం పితృ దోషం&period; వారి పాపాలని కూడా మనమే పంచుకోవాలి&period; పితృ దోషం వలన దుష్పరిణామాలు చూద్దాం&period; చిన్నవాళ్లు అకాల మరణం పొందడం&comma; అప్పుల పాలైపోవడం&comma; శరీరంలో ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం వంటివి&period; ఇలాంటివి పితృ దోషం వలన కలుగుతాయి&period; అపనిందల పాలవడం&comma; ప్రమాదాలకు గురవడం&comma; మన కళ్ళముందే చిన్న పిల్లలు వ్యసనాలకి బానిసలు అవ్వడం వంటివి పితృ దోషం వలన కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59278 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pitru-dosham&period;jpg" alt&equals;"how to get rid of pitru dosham" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పాపాల నుండి గట్టెక్కాలంటే శ్మ‌శాన నారాయ‌ణుడిని ప్రసన్నం చేసుకోవాలి&period; కాశీలో లేదంటే పాపనాశి &lpar;అలంపురం జోగులాంబ&comma; గద్వాల జిల్లా&rpar; లో మీరు పరిష్కారాన్ని పొందొచ్చు&period; ఈ శ్మ‌శాన నారాయ‌ణుడిని ప్రసన్నం చేసుకోవాలంటే పాలు అన్నంతో చేసిన పాయసం&comma; అన్నము ముద్దపప్పు నెయ్యి&comma; వడ నైవేద్యంగా పెట్టాలి&period; ఏదైతే నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని ఇంటిపేరు గల వంశస్థులు మాత్రమే తీసుకోవాలి&period; ఇతరులకి పెట్టకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వయంగా ఈ వంటలు వండుకుని తీసుకువెళ్లి నైవేద్యం పెట్టాలి&period; అలా చేయలేకపోయిన వాళ్ళు పూజారి చేత చేయించొచ్చు&period; అలంపురం వెళ్లి తెల్లవారుజామున తుంగభద్రా నదిలో స్నానం చేసి&comma; అమ్మవారిని&comma; అయ్యవారిని దర్శనం చేసుకున్నాక శ్మ‌శాన నారాయ‌ణుడి దగ్గరకి వెళ్ళాలి&period; పని పూర్తయ్యాక వేరే చోటికి వెళ్లకుండా&comma; ఇంటికి వెళ్లిపోవాలి&period; ఇలా చేస్తే పితృ దోషం పోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts