vastu

మ‌ట్టితో త‌యారు చేసిన కుండ‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా లేదా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అన్నా వాస్తు శాస్త్రాన్ని తప్పక నమ్మాలని పెద్దలు అంటున్నారు&period; అందుకే ఇప్పుడు ఏది కొన్నా&comma; చేసినా కూడా జనాలు పద్దతిగా చేస్తున్నారు&period; ఇకపోతే మనం ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే ఆర్థికపరంగా ఎదుర్కొనే సమస్యలకు కొన్ని కొన్ని సార్లు వాస్తు సమస్యలు కూడా కారణం కావచ్చు&period; ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వల్ల ఆర్థికంగానే కాకుండా&comma; ఆరోగ్యపరంగా కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; వాస్తు శాస్త్రాన్ని అనుసరించడం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వాస్తుని అనుసరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను అమర్చుకోవడం వల్ల కూడా కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు&period; అయితే మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మట్టి పాత్రలను ఉంచడం ఎంతో మంచిది&period; మట్టి పాత్రలు ఇంట్లో ఉంచడం వల్ల ఇంటికి ఎంతో మంచిది&period; మట్టితో తయారు చేసిన కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉంచితే ఆనందంగా&comma; సంతోషంగా ఉండవచ్చు&period; అలాగే సమస్యలు కూడా తొలగిపోతాయి&period; మట్టి పాత్రలో నీళ్లు పోసుకుని ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి కలుగుతుంది&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85260 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;clay-pots&period;jpg" alt&equals;"what happens if you put clay pots in your home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడైనా నిండు నీటి కుండను ఉత్తరం వైపు పెడితే చాలా మంచిది&period;దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలానే మట్టితో చేసిన ఆర్టి ఫ్యాక్ట్స్ ని ఈశాన్యం లేదా ఆగ్నేయం వైపు పెడితే ఆనందంగా ఉండవచ్చు&period; ఈ విధంగా మట్టి వస్తువులను అమర్చుకోవడం వల్ల ఆర్థిక సమస్యలను తొలగించుకోవడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది&period;&period; ప్రశాంతత పెరుగుతుంది&period;&period; మట్టితో తయారు చేసిన చిన్న వస్తువునైనా ఇంట్లో ఉంచడం మంచిది&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts