vastu

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమానురాగాలు పెర‌గాలంటే ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమానురాగాలు పెరగాలంటే భార్య భర్తల బెడ్ రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి&period; భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ని పెంచడానికి పువ్వులు&comma; కొవ్వొత్తులు వంటివి సహాయపడతాయి&period; విరిగిపోయిన&comma; పగిలిపోయిన వస్తువులని బెడ్ రూమ్ లో ఉంచుకోకూడదు&period; వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నైరుతి వైపు బెడ్ రూమ్ ఉండడం మంచిది కాదు&period; నైరుతి వైపు ఉండి మాట్లాడటం కూడా అసలు మంచిది కాదు&period; దీనివలన భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతాయి&period; వాస్తు శాస్త్రం ప్రకారం షింక్&comma; స్టవ్ ఒకే దిక్కున ఉండకూడదు&period; ఎప్పుడు కూడా నీళ్లు నిప్పు వేరుగా ఉండాలి&period; ఇలా ఉండడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84827 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;couple-1-1&period;jpg" alt&equals;"wife and husband follow these vastu tips for love " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాత్రూంలో ఖాళీ బకెట్లని ఉంచకూడదు&period; ఇది కూడా నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది&period; ఇలా భార్యాభర్తలు వీటిని అనుసరిస్తే సమస్యలు ఉండవు చక్కగా ప్రేమ అనురాగాలని పెంపొందించుకోవచ్చు&period; కాబట్టి భార్యాభర్తలు తప్పకుండా ఈ వాస్తు చిట్కాలని అనుసరించి ప్రేమానురాగాలని పెంచుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts