viral news

Cat In Image : ఈ ఫోటోలో ఓ పిల్లి దాగుంది.. 9 సెకన్లలో కనిపెడితే మీరు గ్రేట్‌.. ఓసారి ట్రై చేయండి..

Cat In Image : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలు తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. పని ఒత్తిడి, ఉద్యోగం అలాగే రొటీన్‌ లైఫ్‌ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. మెదడుకు పదును పెట్టె ఫొటో పజిల్స్‌ను పరిష్కరించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే డిజైనర్లు కొత్త కొత్త ఫొటోలు, పజిల్స్‌ను నెట్టింట్లో ట్రెండ్‌ చేస్తున్నారు. అందులో దాగున్న మర్మాన్ని కనుక్కోమంటూ సవాళ్లు విసురుతున్నారు. అలా తాజాగా మరో ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

ఈ ఫొటోలో ఒక పిల్లి దాగి ఉంది. అది ఎక్కడ ఉందో 9 సెకన్లలో కనుక్కుంటే మీరే తుర్రుమ్ ఖాన్‌ లే. పైన కనిపిస్తున్న చిత్రంలో ఓ పొలం, అందులో గడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఆ పొలంలో దాక్కున్న పిల్లిని కనుక్కోవడం మీ ముందున్న సవాల్. ఇందుకు మీకు 9 సెకండ్లు మాత్రమే టైం ఉంది. మీ పరిశీలన నైపుణ్యాలు మరియు తెలివితేటలను పరీక్షించడానికి ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్షలు మంచి మార్గం. మీరు చిత్రాన్ని జాగ్రత్తగా చూస్తే, మీరు మైదానంలో తిరుగుతున్న పిల్లిని కనుగొనగలరు.

can you identify cat in this photo

అక్కడ పిల్లి తినడానికి ఎలుకలు లేదా ఇతర కీటకాల కోసం వెతుకుతుంది. బాగా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ తప్పకుండా పిల్లి కనిపిస్తుంది. మొదటిసారి ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌ని ప్రయత్నించే వారికి మరికొంత సమయం ఎక్కువ పడుతుంది. త్వరగా.. సమయం మించిపోతోంది. మీరు పిల్లిని కనుగొన్నారా? ఇంకా కొన్ని సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి.. స్టాప్.. టైం ఓవర్. మీలో ఎంతమంది పిల్లిని కనుగొన్నారు? ఇంతకీ పిల్లి ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. కింద ఉన్న ఫోటో లో చూడండి.

Admin

Recent Posts