viral news

ఈ ఫొటోలో దాగి ఉన్న గుర్రాన్ని 12 సెక‌న్ల‌లో క‌నిపెట్ట‌గ‌ల‌రా..? కేవ‌లం 2 శాతం మంది మాత్ర‌మే స‌క్సెస్ అయ్యారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది సోష‌ల్ మీడియాలో రోజూ అనేక à°°‌కాల ఫొటోల‌ను చూస్తున్నారు&period; అనేక ఫొటోలు ఆయా మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంటాయి&period; అయితే కొన్ని ఫొటోలు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి&period; ఇక కొన్ని à°ª‌జిల్స్ మాదిరిగా ఉంటాయి&period; ఇలా à°ª‌జిల్స్ లా ఉండే ఫొటోల‌ను చాలా మంది ఆస‌క్తిగా చూస్తుంటారు&period; వాటిల్లో ఉండే à°µ‌స్తువులు లేదా జంతువులు లేదా à°®‌నుషుల‌ను క‌నిపెట్టేందుకు ఇష్ట‌à°ª‌డుతుంటారు&period; ఇలా à°ª‌జిల్స్ లాంటి ఫొటోల‌కు à°¸‌మాధానాల‌ను క‌నిపెట్ట‌డం à°µ‌ల్ల మెద‌డు షార్ప్ అవుతుంది&period; ఏకాగ్ర‌త్త‌&comma; ఆలోచ‌నా à°¶‌క్తి పెరుగుతాయి&period; ఇక ఇలాంటిదే ఒక ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది&period; ఇంత‌కీ ఆ ఫొటో ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కింద ఇచ్చిన చిత్రంలో ఉన్న à°®‌నిషిని చూశారు క‌దా&period; అడవిలో రాయికి ఒరిగి సేద‌తీరుతున్నాడు&period; చుట్టూ జంతువులు కూడా ఉన్నాయి&period; అయితే అత‌ని గుర్రం మాత్రం à°ª‌క్క‌à°¨ లేదు&period; అది ఆ చిత్రంలో దాగి ఉంది&period; à°®‌à°°à°¿ ఆ గుర్రాన్ని మీరు క‌నిపెట్ట‌గ‌à°²‌à°°à°¾&period; క‌నిపెట్ట‌గల‌రేమో ఒక్క‌సారి ట్రై చేయండి&period; ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది&period; చాలా మంది ఈ ఫొటోను చూస్తూ అందులో దాగి ఉన్న గుర్రాన్ని క‌నిపెట్టేందుకు పోటీ à°ª‌డుతున్నారు&period; అయితే దీన్ని చూసిన వెంట‌నే 12 సెక‌న్ల‌లో గుర్తించాలి&period; అప్పుడే మీ కంటి చూపు&comma; తెలివితేట‌లు అమోఘంగా ఉన్న‌ట్లు లెక్క‌&period; ఇలా చూసి చెప్ప‌డంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు&period; ఈ à°ª‌జిల్‌ను సాల్వ్ చేయ‌డంలో దాదాపుగా 78 శాతం మంది ఫెయిల్ అయ్యారు&period; మిగిలిన 22 శాతంలో 20 శాతం మంది ఆల‌స్యంగా అయినా à°¸‌రే గుర్రాన్ని క‌నిపెట్టారు&period; ఇక 2 శాతం మంది మొద‌టి 12 సెక‌న్ల‌లో చెప్పేశారు&period; మరి మీరు కూడా అలా చెప్ప‌గ‌à°²‌రేమో చూడండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51205 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;viral-pic&period;jpg" alt&equals;"can you identify horse hidden in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు à°¸‌మాధానం à°²‌భించ‌డం లేదా&period; అయితే పైన ఇచ్చిన చిత్రానికి జ‌వాబుగా కింద ఇంకో చిత్రాన్ని ఇచ్చాం చూడండి&period; చూశారు క‌దా&period; గుర్రం క‌నిపించిందా&period; అవును&period;&period; ఆ గుర్రం ఆ వ్య‌క్తి à°ª‌క్క‌నే దాక్కుని ఉంది&period; కానీ అంత సుల‌భంగా ఎవ‌రూ గుర్తించ‌లేరు&period; ఇక ఈ ఫొటో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తూ à°¸‌వాల్ విసురుతోంది&period; దీన్ని మీ ఫ్రెండ్స్ కు కూడా చూపించి వారు గుర్రాన్ని కనిపెట్ట‌గ‌à°²‌రేమో ప్ర‌à°¯‌త్నించండి&period; ఈ ఫొటోను షేర్ చేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts