food

ఆలయాల్లో అందించే ప్రసాదంలా పులిహోర రావాలంటే.. ఇలా తయారు చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు వారికి పులిహోర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; దీన్ని ఆలయాల్లో ఎక్కువగా ప్రసాదంగా అందిస్తుంటారు&period; అలాగే శుభ కార్యాలు జరిగినప్పుడు కూడా దీన్ని భోజనంలో వడ్డిస్తుంటారు&period; అయితే ఎంత ప్రయత్నించినా కొందరికి మాత్రం పులిహోరను ఆలయాల్లో మాదిరిగా తయారు చేయడం రాదు&period; కానీ కింద తెలిపిన విధానాన్ని తూ&period;చా&period; తప్పకుండా పాటిస్తే దాంతో పులిహోర ఎంతో రుచిగా తయారవుతుంది&period; ఇలా తయారైన పులిహోరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఇక ఆలయాల్లో ఉండే విధంగా పులిహోరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం – పావు కిలో&comma; చింతపండు – 50 గ్రాములు&comma; పసుపు – ఒక టీస్పూన్‌&comma; ఉప్పు – రుచికి సరిపడా&comma; కరివేపాకు రెబ్బలు – రెండు&comma; చీల్చిన పచ్చి మిర్చి – మూడు&comma; ఆవాలు – రెండు టేబుల్‌ స్పూన్లు&comma; అల్లం – చిన్నముక్క&comma; ఎండు మిర్చి – రెండు&comma; బెల్లం పొడి – ఒక టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండో తాళింపు కోసం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేరుశెనగపప్పు – పావు కప్పు&comma; మినప పప్పు&comma; శెనగపప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున&comma; ఎండు మిర్చి – 5&comma; కరివేపాకు – రెండు రెబ్బలు&comma; ఇంగువ&comma; బెల్లం పొడి – చిటికెడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51201 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pulihora&period;jpg" alt&equals;"make pulihora in temple style" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పులిహోరను తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నాన్ని కాస్త పలుగ్గా వండుకోవాలి&period; చింతపండును వేడి నీళ్లలో వేసి నానబెట్టాలి&period; అన్నం వేడిగా ఉన్నప్పుడే దాని మీద పసుపు&comma; ఉప్పు వేసుకోవాలి&period; దీంట్లోనే కరివేపాకు&comma; పచ్చి మిర్చి వేయాలి&period; కొంచెం వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె పోసి అన్నానికి పట్టేలా పైపైన కలపాలి&period; ఇప్పుడు ఆవాలు&comma; అల్లం&comma; ఎండు మిర్చిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్టులా చేయాలి&period; దీంట్లో ఉప్పు వేయడం వల్ల వగరు రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసి ఆవాలు&comma; కొంచెం కరివేపాకు వేసి వేయించాలి&period; దీంట్లో చింతపండు పులుసు పోసి అది గుజ్జుగా అయ్యేంత వరకు మరిగించాలి&period; దీంట్లోనే కొద్దిగా బెల్లం పొడిని వేస్తే పులిహోర మరీ పుల్లగా ఉండదు&period; పులుసు దగ్గరగా అయిన తరువాత దీంట్లో ఆవాల పేస్టు వేసి ఉడికించాలి&period; తరువాత చల్లారిన అన్నాన్ని దీంట్లో వేసి మళ్లీ రెండో తాళింపు వేయాలి&period; దీని వల్లే పులిహోరకు అదనపు రుచి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కడాయిలో నూనె పోసి వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపటలాడాక వేరుశెనగపప్పు&comma; మినప పప్పు&comma; శనగపప్పు వేయాలి&period; దీంట్లోనే ఎండు మిర్చి&comma; కరివేపాకు వేసి బాగా వేయించాలి&period; బాగా వేగిన తరువాత ముందు సిద్ధం చేసిన అన్నంలో వీటిని వేసి కలిపి రెండోసారి తాళింపులా వేయాలి&period; ఇలా చేస్తే పులిహోరకు బాగా రుచి వస్తుంది&period; ఇది అచ్చం ఆలయాల్లో అందించే ప్రసాదంలా ఉంటుంది&period; దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts