viral news

కాంతి ఎంత వేగంగా ప్ర‌యాణిస్తుందో తెలుసా.. ఈ వీడియో చూడండి..!

సూర్యకిరణాలు భూమి పై పడుతున్నప్పుడు లేక నక్షత్రాల నుండి వచ్చే కాంతి ను భూమి నుండి చూస్తున్నప్పుడు మనం ఊహించలేము లైట్ అనేది ఎంత త్వరగా భూమి పైకి చేరుతుందని. నిజానికి లైట్ సెకండ్ కు 2 ,99 ,792 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక యూట్యూబ్ వీడియోలో వివరించారు. దాని ప్రకారం సుమారుగా 0.13 సెకండ్లలో లైట్ భూమి పైకి చేరుతుంది. ఆ వీడియోలో 8 ఫ్రేమ్లను ఉపయోగించి లైట్ ఎలా ప్రయాణిస్తుందో, ఎంత త్వరగా భూమి పైకి చేరుతుందో చెప్పారు.

అయితే దీనిలో మొదటి రెండు ఫ్రేమ్లలో పసిఫిక్ ఓషన్, తర్వాత ఫ్రేమ్స్ లో బ్రిస్బానే మరియు ఆస్ట్రేలియా. చివరగా ఇండియన్ ఓషన్ మరియు సౌదీ అరేబియా ఉన్నాయి. ఈ సర్కిల్ అనేది జింబాబ్వే, ఆఫ్రికా మరియు న్యూయార్క్ తో ముగుస్తుంది. ఈ విధంగా వాటర్ తో నింపిన ఈ ఫ్రేమ్స్ ఎంతో ఆకర్షణీయంగా కనబడ్డాయి.

light travel speed video viral

కేవలం లైట్ స్పీడ్ వివరించడంతో పాటు ఈ వీడియోలో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇన్ని వివరిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా కొన్ని సెకన్లు లోనే ప్రపంచం మొత్తం ఎంతో అందంగా కనిపిస్తూ లైట్ ఎంత త్వరగా ప్రయాణిస్తుంది అనే దాన్ని బాగా వివరించారు.

Peddinti Sravya

Recent Posts