viral news

అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అవాక్కయ్యాడు..

<p style&equals;"text-align&colon; justify&semi;">సోషల్ మీడియాలో వినోదానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి&period; వాటిలో యువతులు చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలైతే ఇక చెప్పాల్సిన అవరసం లేదు&period; ఇలా షేర్ చేయగానే&period;&period; అలా వైరల్ అయిపోతుంటాయి&period; దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది యువతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు&period; ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది&period; అందమైన అమ్మాయి బైకు ఆపడంతో యువకుడు సంబరపడ్డాడు&period; అయితే చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌ తెలుసుకుని అవాక్కయ్యాడు&period; సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది&period; ఓ అందమైన యువతి రోడ్డు పక్కన నిలబడి&period;&period; ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని ఎదురుచూస్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంతలో ఎదురుగా బైకు రావడం చూసి చేయి ఎత్తి లిఫ్ట్ అడుగుతుంది&period; అందమైన అమ్మాయి బైకు ఆపడం చూసి సదరు యువకుడు సంబరపడిపోయి బండిని ఆపుతాడు&period; అయితే ఇక్కడే ఆమె అతడికి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది&period; బైకు వెనుక ఆమె కూర్చోకుండా&period;&period; ఓ వృద్ధుడిని పిలిచి కూర్చోబెడుతుంది&period; అయితే ఇదంతా గమనించిన ఆ యువకుడు&period;&period; ఆమ్మాయే బైకుపై కర్చుందనే ఆనందంతో సంబరంగా డ్రైవ్ చేస్తుంటాడు&period; మధ్య మధ్యలో సడన్‌ బ్రేకులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు&period; అయితే కాస్త దూరం వెళ్లిపోయాక&period;&period; అనుమానం వచ్చి బైకును ఆపి వెనక్కు చూస్తాడు&period; వెనుక వైపు అమ్మాయి బదులుగా తాతయ్య ఉండడం చూసి ఖంగుతింటాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85134 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;girl-1&period;jpg" alt&equals;"man stooped his bike for a girl but know what happened " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఆ యువతి అతడికి వినూత్నంగా షాక్ ఇచ్చింది&period; ఇదంతా వ్యూస్&comma; లైకుల కోసం కావాలని చేసినా&period;&period; వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది&period; దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు&period; ఈ యువతి భలే షాక్ ఇచ్చిందిగా&period;&period; అంటూ కొందరు&comma; పాపం అమ్మాయే అనుకుని ఊహల్లో తేలిపోయాడు&period;&period; అంటూ మరికొందరు&comma; వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు&period; ఈ వీడియో వేలకు పైగా లైక్‌లు&comma; లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1844611406143873228" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Admin

Recent Posts