viral news

ఏంటి.. ఇలాంటి బట్టలు వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారా..? కొంచెమైనా బుద్ధి ఉండాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటారు&period; కోరిన కోరికలు నెరవేరాలని తొమ్మిది రోజులు కూడా కఠిన నిబంధనలు అనుసరించి పూజ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు&period; కలకత్తా దుర్గా పూజ సెలబ్రేషన్స్ లో ముగ్గురు మోడల్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు&period; హెమో శ్రీ భద్ర&comma; సన్నతిమిత్ర అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఒక వీడియోని పోస్ట్ చేశారు&period; వారు వేసుకున్న దుస్తులు చూసి అందరూ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక చిన్న ఆరెంజ్ డ్రెస్&comma; హై బూట్స్ ని ఒకరు వేసుకున్నారు&period; మరొకరు రెడ్ బ్లౌజ్ వేసుకున్నారు&period; ఇంకొకరు బ్లాక్ డ్రెస్ తో దర్శనమిచ్చారు&period; సాధారణంగా పూజా కార్యక్రమాలు ఏమైనా జరుపుతున్నట్లయితే సాంప్రదాయమైన దుస్తులు వేసుకుంటూ ఉంటాము&period; దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా సాంప్రదాయమైన బట్టలు వేసుకుంటాము&period; కానీ ఈ మోడల్స్ మాత్రం అతి ఘోరమైన వస్త్రధారణలో కనపడి అందరిని షాక్ అయ్యేటట్టు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51078 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;clothes&period;jpg" alt&equals;"these women get trolls for their dressing before durga matha " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏంటి ఇలా దేవుడి దగ్గరికి వెళ్తారా అంటూ అందరూ వాళ్ళని తిట్టిపోస్తున్నారు&period; &&num;8216&semi;దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా కనీసం మంచి బట్టలు వేసుకోండి&period; కొంచమైనా బుద్ధి ఉండాలి&&num;8217&semi; అంటూ వాళ్లపై అందరూ మండిపడుతున్నారు&period; యాక్టివిస్ట్ దీపికా నారాయణ భరద్వాజ్ కూడా వాళ్ళను క్రిటిసైజ్ చేశారు&period; నెటిజెన్స్ చెప్పినవన్నీ కూడా నిజమే అని వీరి వస్త్రధారణ చూస్తే మీకు అనిపిస్తుంది&period; చీర కట్టుకోక్కర్లేదు కానీ కాస్త డీసెంట్ గా ఉండే బట్టలైనా వేసుకుంటే బాగుండేది&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts