viral news

నెటిజ‌న్ల‌ను భ్ర‌మ‌కు గురి చేసిన ఫొటో.. మీక్కూడా అలాగే అనిపిస్తుందేమో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్నిసార్లు కొన్ని ఫొటోల‌ను చూసిన‌ప్పుడు à°¸‌à°¹‌జంగానే à°®‌à°¨‌కు భ్ర‌à°® క‌లుగుతుంది&period; ఎవ‌రు ఏ భంగిమ‌లో ఉన్నారు &quest; ఎవ‌రు ఏ దుస్తుల‌ను à°§‌రించి ఉన్నారు &quest; అస‌లు ఎవ‌à°°à°¿ à°¤‌à°²‌లు ఏవి&comma; ఎవ‌à°°à°¿ à°¶‌రీరాలు ఏవి &quest; అని గుర్తించ‌డంలో భ్ర‌à°® à°ª‌డుతుంటాం&period; ఇక కొంద‌రు à°¸‌à°¹‌జంగా తీసుకునే ఫొటోలే అలా భ్రాంతి క‌లిగించే &lpar;ఆప్టికల్ ఇల్యూష‌న్‌&rpar; ఫొటోలుగా మారుతుంటాయి&period; అలా ఓ జంట తీసుకున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లండ‌న్‌కు చెందిన నౌక్‌&comma; కాస్సిడీ అనే దంప‌తులు 5 నెల‌à°² కిందట ఓ సోఫాను కొన్నారు&period; దానిపై తాజాగా ఫొటోలు దిగారు&period; అయితే వాటిల్లో ఓ ఫొటో ఆప్టిక‌ల్ ఇల్యూష‌న్ ఫొటోగా మారింది&period; అందులో ఇద్ద‌రూ ఒక‌ర్నొక‌రు కౌగిలించుకుని ఫొటోను తీసుకున్నారు&period; కానీ మొద‌టిసారి చూస్తే ఆ ఫొటో ఏదో తేడాగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61975 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;photo-1&period;jpg" alt&equals;"this photo created optical illusion to netizen " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ యువ‌తి à°·‌ర్టు&comma; ప్యాంటు à°§‌రించి ఉన్న‌ట్లు&comma; ఆమె పార్ట్‌à°¨‌ర్ à°·‌ర్టు&comma; మిడ్డీ à°§‌రించి ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది&period; కానీ జాగ్ర‌త్త‌గా à°ª‌రిశీలిస్తే అస‌లు వారు ఏయే దుస్తులు à°§‌రించారో తెలుస్తుంది&period; ఈ ఫొటో చాలా మందిని ఇలాగే భ్ర‌à°®‌కు గురి చేసింది&period; అందుక‌నే వైర‌ల్‌గా మారింది&period; దీన్ని చాలా మంది షేర్ కూడా చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts