Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Radhe Shyam : ఆర్ఆర్ఆర్ విష‌యంలో హ‌ర్ట్ అయిన ప్ర‌భాస్‌.. రాజ‌మౌళిని అలా అడిగేశాడు..!

Editor by Editor
March 10, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Radhe Shyam : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. రాధే శ్యామ్‌. ఈ సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హైద‌రాబాద్‌లోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా రూ.4 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు వచ్చాయి. దీన్ని బ‌ట్టి ఈ సినిమాపై ప్రేక్ష‌కులు ఏ రేంజ్‌లో అంచ‌నాల‌ను పెట్టుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ మూవీ విడుద‌ల సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. ప్ర‌భాస్‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ క్ర‌మంలో ఒక‌రికొక‌రు కొన్ని ప్ర‌శ్న‌లు వేసుకుని వాటిని ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పారు.

Radhe Shyam  Rajamouli interviewed Prabhas
Radhe Shyam

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్‌టీఆర్‌, చ‌ర‌ణ్‌ల ప‌క్క‌న న‌న్ను ఎందుకు పెట్ట‌లేదు.. చిన్న గెస్ట్ రోల్ అయినా ఎందుకు ఇవ్వలేదు ? అని అడిగాడు. అందుకు రాజ‌మౌళి బ‌దులిస్తూ.. సినిమాకు నువ్వు స‌రిపోతావు అనుకుంటేనే నిన్ను పెడ‌తాను.. లేకపోతే లేదు.. నువ్వు ఆర్ఆర్ఆర్‌లో సెట్ కావు.. అందుక‌నే రోల్ ఇవ్వ‌లేదు.. అని స‌ర‌దాగా అన్నారు. దీంతో ఇద్ద‌రూ న‌వ్వేశారు.

ఇక రాజ‌మౌళి ఏ సినిమా చేస్తుంటే ఆ సినిమాలోని హీరోల గురించే ఆలోచిస్తార‌ని ప్ర‌భాస్ అన్నాడు. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఇదే నెల‌లో రిలీజ్ అవుతోంది. మార్చి 25వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను మ‌ళ్లీ మొద‌లు పెట్ట‌నున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమాలో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రిక నిపుణుడిగా క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాను థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ క‌థాంశంతో తెర‌కెక్కించారు.

Tags: PrabhasRadhe ShyamRajamouliప్రభాస్రాజ‌మౌళిరాధే శ్యామ్
Previous Post

ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీల్లో.. స్ట్రీమ్ అయ్యేది అప్పుడే..?

Next Post

Urfi Javed : ఇనుప చెయిన్స్ డ్రెస్ ధ‌రించిన ఉర్ఫి జావేద్.. వీడియో వైర‌ల్‌..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!