Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

Tomatoes : బాబోయ్‌.. ఒకే చెట్టుకు విర‌గ‌కాసిన 1269 ట‌మాటాలు.. గిన్నిస్ రికార్డ్‌..!

Editor by Editor
March 14, 2022
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomatoes : బ్రిట‌న్‌కు చెందిన ఓ వ్య‌క్తి అద్బుత‌మైన ఫీట్‌ను సాధించాడు. స్వ‌త‌హాగా గార్డెన‌ర్ అయిన అత‌ను ఎల్ల‌ప్పుడూ భిన్న ర‌కాల మొక్క‌ల‌ను పెంచుతుంటాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను పెంచిన ఓ ట‌మాటా చెట్టుకు ఏకంగా 1269 టామాటాలు పండాయి. దీంతో అత‌ని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో న‌మోదు అయింది. వివ‌రాల్లోకి వెళితే..

british gardener grows 1269 Tomatoes for single plant creates record
Tomatoes

ఇంగ్లండ్‌లోని స్టాన్‌స్టీడ్ అబ్బాట్స్‌కు చెందిన డ‌గ్లాస్ స్మిత్ అనే వ్య‌క్తి 2021 సెప్టెంబ‌ర్ నెల‌లో ఒక ట‌మాటా చెట్టును పెంచాడు. అయితే దానికి తాజాగా 1269 ట‌మాటాలు కాశాయి. దీంతో అత‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ వారిని సంప్ర‌దించాడు. ఈ క్ర‌మంలో వారు వివ‌రాలు అన్నీ ప‌రిశీలించి రికార్డును అత‌నికి అంద‌జేశారు. అయితే గ‌తంలో స్మిత్ ఒకే ట‌మాటా చెట్టుకు 839 టమాటాల‌ను పండించ‌గా.. ఇప్పుడు 1269 ట‌మాటాల‌ను పండించి త‌న రికార్డును తానే బ్రేక్ చేశాడు.

A new Guinness world record! Delighted to announce that my record 1,269 tomatoes on a single truss has just been approved. It breaks my own record of 839 from last year #nodig – https://t.co/IF0LH73iOa @GWR @craigglenday @MattOliver87 pic.twitter.com/QgPJP3NsFk

— Douglas Smith (@sweetpeasalads) March 9, 2022

కాగా తాను సాధించిన ఈ ఫీట్ గురించి స్మిత్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో వెల్ల‌డించాడు. ఇక గ‌తంలోనూ ఇత‌ను భారీ సైజ్‌లో ఉండే ట‌మాటాను పండించి రికార్డుల‌కెక్కాడు. ఇత‌ను పండించిన ఒక ట‌మాటా ఏకంగా 3.1 కిలోల బ‌రువు తూగ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Tags: british gardenerGuinness recordtomatoesగిన్నిస్ రికార్డ్ట‌మాటాలు
Previous Post

Cyber Security : బ్రౌజ‌ర్‌ల‌లో లాగిన్ వివ‌రాల‌ను సేవ్ చేసేవారు జాగ్ర‌త్త‌.. ఇలా చేయాలంటున్న నిపుణులు..

Next Post

Jabardasth Varsha : వ‌ర్ష అమ్మాయి కాదు.. మ‌గ‌వాడు అంటూ ఇమ్మాన్యుయెల్ కామెంట్స్‌.. ఏడుస్తూ షో నుంచి వెళ్లిపోయిన వ‌ర్ష‌..

Related Posts

హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025
హెల్త్ టిప్స్

మీరు బాదం పప్పు డైరెక్ట్ గా తింటునారా?..ఇకపై నీటిలో నానపెట్టి తినండి.. ఎందుకంటే!

July 21, 2025
హెల్త్ టిప్స్

మీ పిల్ల‌లు నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

July 21, 2025
హెల్త్ టిప్స్

డిప్రెష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది..!

July 21, 2025
పోష‌ణ‌

వ‌ర్షాకాలంలో విట‌మిన్ డి ల‌భించాలంటే ఇలా చేయండి..!

July 21, 2025
vastu

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తులు తిరుగుతాయి జాగ్ర‌త్త‌..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.