Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం పండ్లు

అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

Admin by Admin
March 15, 2021
in పండ్లు
Share on FacebookShare on Twitter

అవ‌కాడోల‌ను చూస్తే స‌హ‌జంగానే చాలా మంది వాటిని తినేందుకు ఆస‌క్తిని చూపించ‌రు. కానీ వాటిల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఇత‌ర సూక్ష్మ పోష‌కాలు ఉంటాయి. వీటిని ఉప్పు, మిరియాలు, నిమ్మ‌ర‌సంతో క‌లిపి ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. ఈ పండ్లతో ఊర‌గాయ‌లు పెట్టుకోవ‌చ్చు. అలాగే మిల్క్ షేక్‌లలోనూ వీటిని తీసుకోవ‌చ్చు. అవ‌కాడోలు చూసేందుకు ఆస‌క్తిక‌రంగా లేక‌పోయినా అవి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

5 amazing health benefits of eating avocado

1. పోష‌కాలు

అవ‌కాడోల‌‌లో విటమిన్లు ఎ (రెటినోల్), సి (ఆస్కార్బిక్ ఆమ్లం), ఇ (డి-ఆల్ఫా-టోకోఫెరోల్), కె1 (ఫైటోనాడియోన్), బి6 (పిరిడాక్సిన్), బి 9 (ఫోలేట్) ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కొల్లాజెన్ ఉత్ప‌త్తి అయ్యేందుకు సహాయ ప‌డ‌తాయి. దీంతో చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. చ‌ర్మం ఎప్పుడూ తేమ‌గా ఉంటుంది. ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. శ‌రీర క‌ణ‌జాలం మ‌ర‌మ్మ‌త్తు అవుతుంది. ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మెద‌డు, క‌ళ్లు, గుండె, ర‌క్త‌నాళాలు సంర‌క్షించ‌బ‌డ‌తాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో శ‌ర‌రీం ఇన్సులిన్‌ను మ‌రింత మెరుగ్గా గ్ర‌హిస్తుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డీఎన్ఏ సురక్షితంగా ఉంటుంది. ప‌లు క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి.

2. అధిక బ‌రువు

అధికంగా క్యాల‌రీలు ఉండే ఆహారాల‌ను తింటే ఎవ‌రైనా స‌రే బ‌రువు పెరుగుతారు. అయితే అవ‌కాడోల్లో అధికంగా ఉండే డైట‌రీ ఫైబ‌ర్ జీర్ణ క్రియ‌ను నెమ్మ‌దింప‌జేస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. ఫ‌లితంగా ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. త‌క్కువ ఆహారం తీసుకుంటారు. దీంతో అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అవ‌కాడోల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి అధికంగా బ‌రువు పెర‌గ‌కుండా చూస్తాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి.

3. బీపీ, గుండె ఆరోగ్యం

అవ‌కాడాల్లో అధిక మోతాదులో ఓలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బీపీని త‌గ్గిస్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. అలాగే హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి.

4. డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్

అవ‌కాడోలు డ‌యాబెటిస్ ఉన్న‌వారికి చ‌క్క‌ని ఆహారం అని చెప్ప‌వచ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు పెర‌గ‌వు. అందువ‌ల్ల వీటిని మ‌ధుమేహం ఉన్న‌వారు నిత్యం తిన‌వ‌చ్చు. అలాగే శ‌రీరంలోని కొలెస్ట్రాల్ కూడా త‌గ్గుతుంది.

5. క్యాన్స‌ర్

అవ‌కాడోల్లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ తింటే క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

Tags: avocadoavocado benefitsavocado health benefitsavocado useshealth benefits of avocadoఅవ‌కాడోఅవ‌కాడో ఉప‌యోగాలుఅవ‌కాడో ప్ర‌యోజ‌నాలుఅవ‌కాడో లాభాలు
Previous Post

బ్రౌన్ రైస్ ను నిత్యం తినాల్సిందే.. బ్రౌన్ రైస్ వ‌ల్ల క‌లిగే లాభాలు ఇవిగో..!

Next Post

ఎల‌క్ట్రోలైట్ వాట‌ర్ అంటే ఏమిటి ? ప్ర‌యోజ‌నాలు.. ఎలా త‌యారు చేయాలి..?

Related Posts

పండ్లు

ప‌న‌స పండు.. పోష‌కాలు మెండు.. త‌ర‌చూ తింటే ఎన్నో లాభాలు..!

March 26, 2025
పండ్లు

Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్ ఎంత శ‌క్తివంత‌మైనదో తెలుసా.. దీన్ని తింటే ఏం జ‌రుగుతుందంటే..?

November 15, 2024
పండ్లు

Red Guavas : ఎరుపు రంగు జామ‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

October 31, 2024
పండ్లు

Kiwi Fruit : కివీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలివే.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

October 30, 2024
పండ్లు

Papaya : రోజూ ఒక క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌ల‌ను తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయంటే..?

October 30, 2024
పండ్లు

Papaya : ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను అస‌లు తిన‌రాదు..!

October 26, 2024

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.