Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Green Chutney : స‌మోసా, టిక్కా, క‌బాబ్‌ల‌లోకి ఎంతో టేస్టీగా ఉండే.. గ్రీన్ చ‌ట్నీని ఇలా చేసుకోవ‌చ్చు..!

D by D
March 28, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Green Chutney : మ‌నం రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో చికెన్ తో చేసే ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను తింటూ ఉంటాం. చికెన్ టిక్కా, చికెన్ క‌బాబ్, చిల్లీ చికెన్ ఇలా అనేక ర‌కాల ప‌దార్థాల‌ను తింటూ ఉంటాం. ఈ వంట‌కాల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అయితే మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఈ వంట‌కాల‌తో పాటు గ్రీన్ చ‌ట్నీని కూడా స‌ర్వ్ చేస్తారు. గ్రీన్ చ‌ట్నీతో ఈ వంట‌కాల‌ను క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ వెరైటీస్ కు చ‌క్క‌టి రుచిని తెచ్చే ఈ గ్రీన్ చ‌ట్నీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం 5 నిమిషాల్లో మ‌నం ఈ గ్రీన్ చట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో సుల‌భంగా, త్వ‌ర‌గా అయ్యే ఈ గ్రీన్ చట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన కొత్తిమీర – ఒక క‌ప్పు, పుదీనా ఆకులు – అర క‌ప్పు, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, నీళ్లు – పావు క‌ప్పు, చిలికిన పెరుగు – అర క‌ప్పు.

Green Chutney recipe in telugu very tasty how to make it
Green Chutney

గ్రీన్ చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో పెరుగు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో చిలికిన పెరుగు వేసి బాగా క‌లుపుకోవాలి. అంతే ఇలా చేయ‌డం వ‌ల్ల రుచిగా ఉండే గ్రీన్ చ‌ట్నీ త‌యార‌వుతుంది. ఈ విధంగా ఇంట్లోనే గ్రీన్ చ‌ట్నీని త‌యారు చేసుకుని ఎన్నో ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తిన‌వ‌చ్చు.

Tags: Green Chutney
Previous Post

Heart Attack : హార్ట్ ఎటాక్ రావ‌డానికి ముఖ్యమైన కార‌ణం ఇదే.. త‌ప్ప‌క చూడండి..!

Next Post

Protein Rich Salad : శ‌రీరానికి అద్భుత‌మైన శ‌క్తిని అందించే.. ప్రోటీన్ రిచ్ స‌లాడ్‌.. ఇలా చేయాలి..!

Related Posts

lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025
వినోదం

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

July 13, 2025
వైద్య విజ్ఞానం

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.