Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

Admin by Admin
July 13, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సినీ పరిశ్రమలో కళాకారులు ఎప్పటికప్పుడు తమని తాము నిరూపించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక హీరోలు కథ, కథనాలకు అనుగుణంగా ద్విపాత్రాభినయం చేసి అలరించడం అనేది కామన్. వెండితెరపై తమ అభిమాన హీరోలు ఒక పాత్రలో కనిపిస్తేనే అభిమానులు ఉత్సాహంతో ఈలలు, కేకలు వేస్తారు. అలాంటిది వారి అభిమాన హీరోలు ద్విపాత్రాభినయం, లేదా త్రిపాత్రాభినయం చేస్తే.. ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటువంటి ప్రయోగాలకు తొలి తరం నటులే శ్రీకారం చుట్టారు. అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ రామ్ వరకు ట్రిపుల్ రోల్ చేసిన ఆ కథానాయకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు త్రిపాత్రాభినయానికి పర్యాయపదం. టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి ట్రిపుల్ రోల్ చేసిన ఏకైక కథానాయకుడు కూడా ఎన్టీఆరే. కులగౌరవం, శ్రీకృష్ణసత్య, శ్రీమద్విరాట పర్వం, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర చరిత్ర, వంటి చిత్రాలలో మూడు, అంతకంటే ఎక్కువ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా హిస్టరీ లోనే ఎక్కువసార్లు ట్రిపుల్ రోల్ చేసి సరికొత్త రికార్డును సృష్టించారు నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ. కుమార రాజా, పగబట్టిన సింహం, రక్తసంబంధం, బంగారు కాపురం, బొబ్బిలి దొర, డాక్టర్ సినీ యాక్టర్, సిరిపురం మొనగాడు వంటి ఏడు చిత్రాలలో మూడు పాత్రలు పోషించారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు టి రామారావు దర్శకత్వం వహించిన నవరాత్రి అనే సినిమాలో ఏకంగా తొమ్మిది క్యారెక్టర్లు చేయడం విశేషం.

these actors done triple roles in movies

అలనాటి అందాల హీరో శోభన్ బాబు కూడా 1983లో ముగ్గురు మొనగాళ్లు అనే చిత్రంలో మొట్టమొదటిసారిగా ట్రిపుల్ రోల్ లో నటించారు. ముగ్గురు మొనగాళ్లు, లారీ డ్రైవర్, పోలీస్ ఆఫీసర్, క్లాసికల్ డాన్సర్ ఇలా ముచ్చటగా మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసి మెప్పించారు. నటసింహా నందమూరి బాలకృష్ణ అధినాయకుడు చిత్రంలో మొదటిసారి ట్రిపుల్ లో నటించారు. జై లవకుశ చిత్రంలో వైవిధ్యభరితమైన మూడు పాత్రలలో నటించి తన నటనతో పాత్రలకు ప్రాణం పోశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అమిగోస్ మూవీ లో మూడు సరికొత్త గెటప్స్, డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించి కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రలు పోషించాడు. కొబ్బరి మట్ట చిత్రంలో మూడు పాత్రలలో నటించిన సంపూర్ణేష్ బాబు ఈ జనరేషన్ లో ఎన్టీఆర్ తర్వాత త్రిపాత్రాభినయం చేసిన హీరోగా రికార్డులకెక్కాడు.

Tags: Actors
Previous Post

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

Next Post

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

Related Posts

lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

July 13, 2025
వైద్య విజ్ఞానం

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

July 13, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు అర్థ‌నారీశ్వ‌రుడు ఎలా అయ్యాడు..?

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.