Belly Fat : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం ఇంటి చిట్కాలని కూడా పాటిస్తూ ఉంటారు. చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలానే పొట్ట చుట్టూ కొవ్వు కూడా పేరుకుపోయి, చాలామంది బాధ పడుతూ ఉంటారు. మీరు కూడా అదే సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇలా చేయడం వలన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కాస్తా కరిగిపోతుంది. కొవ్వు పొట్ట చుట్టూ పేరుకుపోవడం వలన అది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
పైగా ఎక్కువ దూరం నడవలేరు. ఏ చిన్న పని చేసినా అలసటగా ఉంటుంది. ఇలా పొట్ట చుట్టూ కొవ్వు ఉండటం వలన అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే, బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి ఏమాత్రం కష్టపడక్కర్లేదు. ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క రూపాయితో, పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించుకోవచ్చు. ఈ చిట్కాని మీరు ఎప్పటికప్పుడు తయారు చేసుకుని పాటిస్తూ ఉండాలి.
నవరత్న ఆయిల్ మార్కెట్లో మనకు దొరుకుతుంది. కేవలం ఒకే ఒక రూపాయి పెడితే, నవరత్న ఆయిల్ కొనుగోలు చేయొచ్చు. ఇందులో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడానికి ఇది సహాయపడుతుంది. నవరత్న ఆయిల్ ని మీరు పొట్ట మీద అప్లై చేయడం వలన కొవ్వు బాగా కరుగుతుంది. దీనిని చర్మానికి అప్లై చేసుకోవడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు.
నవరత్న ఆయిల్ ప్యాకెట్ మొత్తం వేసుకున్నాక, అందులో ఒక టీ స్పూన్ వరకు విక్స్ వేసుకోండి. ఈ రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ సోడా కూడా వేసుకొని కలుపుకోండి. ఈ మూడు కూడా మీరు పొట్టకి అప్లై చేస్తే చెమట పట్టడం మొదలై కొవ్వు కరగడం మొదలవుతుంది. రాత్రిపూట మీరు పొట్టకి అప్లై చేసుకోవడం మంచిది. పొట్టు చుట్టూ ఉండే కొవ్వుని ఇది కరిగిస్తుంది. కాబట్టి ఇలా ఈసారి ట్రై చేయండి. కొవ్వుని కరిగించుకోండి.