Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం తయారీ విధానం

Admin by Admin
December 30, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వారు. ఎన్నో పోషక విలువలు కూడిన స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన స్వీట్ కార్న్ తో పాయసం ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే స్వీట్ కార్న్ పాయసం ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

స్వీట్‌ కార్న్‌ 2 కప్పులు, చిక్కటి పాలు – 4 కప్పులు, నెయ్యి – పావు కప్పు, పంచదార – అర కప్పు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్‌, పిస్తా, కిస్‌ మిస్, జీడిపప్పు, బాదం పప్పు – 2 టేబుల్‌ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు.

sweet corn payasam recipe in telugu make like this

తయారీ విధానం

ముందుగా స్వీట్‌ కార్న్‌ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వీటిలో రెండు టేబుల్స్పూన్లు పక్కకు తీసి మిగతా కార్న్స్ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని పిస్తా, బాదం, కిస్ మిస్, జీడిపప్పు బాదం పప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కార్న్‌ మిశ్రమంతో పాటు 2 కప్పుల పాలు పోసి మిశ్రమాన్ని బాగా కలపాలి. స్టవ్‌ ఆన్‌ చేసి గిన్నె పెట్టుకొని కొంచం నెయ్యి వేసి ముందుగా కలిపి పెట్టుకున్న వాళ్లు కార్న్ వేసి చిటపట అనే వరకు ఉడికించాలి. ఆ మిశ్రమంలో మిగిలిన పాలు పోసి కుంకుమపువ్వు వేసి చిన్న మంటపై తరచు కలియబెడుతూ ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత పంచదార ఏలకుల పొడి వేసి కలపాలి. దించే ముందు జీడిపప్పు, కిస్‌ మిస్, పిస్తా, భాదం ముక్కల్ని వేసి స్టౌ ఆఫ్ చేయాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ పాయసం తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Tags: Sweet Corn Payasam
Previous Post

దగ్గు, జలుబు దూరంచేసే మిరియాల రసం తయారీ విధానం..

Next Post

పౌర్ణమి రోజు కలకండను కామాక్షి దీపంలో వేసి పూజిస్తే..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025
ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.