Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Admin by Admin
July 4, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండకూడదని ఎవరనుకుంటారు.. ఈ రోజుల్లో చాలామంది రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్యలను కూడా మనం వింటున్నాం. థైరాయిడ్ గ్రంధి పని తీరులో మార్పులు వచ్చి హైపర్ థైరాయిడిజం హైపో థైరాయిడిజం వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి థైరాయిడ్ వలన బరువు పెరగడం, తగ్గడం, జుట్టు రాలిపోవడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, గర్భం దాల్చ లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి.

అందుకే ఖచ్చితంగా థైరాయిడ్ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉంటే చాలా సమస్యలు ఉండవు. అశ్వగంధ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అశ్వగంధ తీసుకుంటే థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది. అశ్వగంధలో ఆల్కలాయిడ్స్ రసాయనాలు ఉంటాయి. ఇవి యాక్టివ్ హార్మోన్లకి సహాయపడతాయి. అల్లం కూడా చక్కటి ప్రయోజనాలని అందిస్తుంది. లేవగానే అల్లం వేసి నీళ్లు మరిగించి ఆ నీళ్ళని తీసుకుంటే ఈ థైరాయిడ్ సమస్య ఉండదు. ఈ రసంలో మీరు కావాలనుకుంటే తేనె పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు.

if you have thyroid problem take these foods

మునగాకు కూడా థైరాయిడ్ హెల్త్ కి సహాయం చేస్తుంది మునగాకుని కూడా మీరు డైట్ లో చేర్చుకోవడం మంచిది. కావాలనుకుంటే మునగాకు టీ కూడా తీసుకోవచ్చు. నల్లజీలకర్ర కూడా థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అతి మధురం కూడా థైరాయిడ్ హెల్త్ కి ఉపయోగపడుతుంది ఇలా మీరు వీటిని తీసుకుంటే థైరాయిడ్ హెల్త్ గురించి చూసుకోకర్లేదు ఆరోగ్యంగా ఉండొచ్చు. రకరకాల సమస్యల‌ బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించొచ్చు.

Tags: thyroid
Previous Post

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

Next Post

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.