Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home information

ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన చట్టాలు

Admin by Admin
January 26, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాను ప్రమాదంలో ఉన్న అని దిశ తన చెల్లికి ఫోన్ చేయడం, వాళ్ళు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్లు రెఫ్యూజ్ చేయడంతో అంత రాత్రి ఏం చేయాలో తెలియక మరో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఫైల్ చేసి తీరా, పోలీసులు యాక్షన్ తీసుకునేసరికి దిశ కాలి బూడిదైపోయింది. ఏ పోలీస్ స్టేషన్ అయినా ఆపద అంటూ వస్తే కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఆ కేసు తమ పరిధిలోకి రాదు అనుకుంటే తరువాత ఆ ఎఫ్ ఐ ఆర్ కాపీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది చట్టమే చెప్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు సామాన్యులకి తెలియని, తెలియాల్సిన కొన్ని చట్ట నియమాలు ఉన్నాయి. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.

#1 ఉదయం ఆరు లోపు, సాయంత్రం ఆరు తర్వాత పోలీస్ స్టేషన్ కి రావడానికి మహిళలు తిరస్కరించే హక్కు ఉంది. మరి తీవ్రమైన నేరం చేసినట్లయితే మెజిస్ట్రేట్ పర్మిషన్ తో వారిని అరెస్టు చేయవచ్చు. అది కూడా మహిళా పోలీస్ ఆధ్వర్యంలోనే ఒక మహిళ నిందితురాలిని/ఖైదీని అరెస్టు చేయాలంటే కేవలం మహిళా పోలీస్ ఆఫీసర్/ కానిస్టేబుల్ ఉండాలి. మగ పోలీస్ లకు హక్కు లేదు.

#2 సాధారణంగా ఇళ్లలో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు సంభవించినట్లయితే, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించి, గ్యాస్ ఏజెన్సీ నుండి నష్టపరిహారంగా 50 లక్షలు క్లైమ్ చేయవచ్చు.

#3 మేజర్లు కాకపోయినప్పటికీ ఇద్దరు యువతి యువకులు సహజీవనం చేయవచ్చు. వీరికి పుట్టిన పిల్లలకు చట్టపరమైన అన్ని హక్కులు లభిస్తాయి. గుర్తుంచుకోండి మన చట్టాల ప్రకారం మైనర్లు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు.

#4 హిందూ అడాప్షన్ మరియు మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి కొడుకు లేదంటే మనవడు ఉన్నట్టయితే అతడు మరొకరిని దత్తత తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటే ఇద్దరు పిల్లల మధ్య వయసు తేడా సుమారు 21 సంవత్సరాలు ఉండాలి.

10 important laws in india you must know

#5 గర్భిణీ స్త్రీని ఉద్యోగంలో నుండి తీసే హక్కు ఏ కంపెనీకి లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

#6 అమ్మకం దారుడు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేటుకి అమ్మే హక్కు లేదు, కానీ ఎం ఆర్ పి కంటే తక్కువ ధరకి బెరమాడే హక్కు కొనుగోలుదారుడికి ఉంటుంది.

#7 మీరు ఒక నేరానికి శిక్ష అనుభవించినట్లయితే, అదే తరహా నేరానికి అదే రోజు (సేమ్ డే సేమ్ క్రైమ్) శిక్షించడానికి హక్కు లేదు. ఉదాహరణకు ఒక రోజు మీరు హెల్మెట్ లేకుండా ఒకసారి పట్టుబడి ఫైన్ కట్టారు, సేమ్ డే అదే నేరానికి మీరు పట్టుబడితే ఫైన్ కట్టాల్సిన పని లేదు.

#8 ఒక పోలీస్ ఆఫీసర్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడానికి నిరాకరించినట్లయితే, అతనిపై కంప్లైంట్ ఫైల్ చేసే హక్కు ఉంటుంది. అది నిరూపితం అయితే ఆరు నెలల నుండి ఏడాది వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

#9 ఏ ఫైవ్ స్టార్ హోటల్లో అయినా మంచి నీళ్లు తాగడానికి, వాష్రూమ్స్ వినియోగించుకోవడానికి హక్కు ఉంటుంది. వద్దని చెప్పడానికి ఆ హోటల్ వాళ్లకు హక్కు లేదు.

#10 యూనిఫాం లో ఉన్నా, లేకపోయినా ఒక పోలీస్ ఆఫీసర్ 24 గంటలు డ్యూటీలో ఉన్నట్టే. ఒకవేళ అతడు డ్యూటీలో లేనని మీ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరిస్తే అది చట్టరీత్యా నేరం.

Tags: laws
Previous Post

వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !

Next Post

గర్భిణి స్త్రీలు 3 వాసనలను పీల్చ కూడదు…!

Related Posts

lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025
వినోదం

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

July 13, 2025
వైద్య విజ్ఞానం

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.