Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

సిల్క్ స్మిత మరణం వెనుక అసలు మిస్టరీ ఇదేనా..?

Admin by Admin
February 10, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డ స్టార్ డం అనేది రాదు.. కానీ కొంతమంది వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ నటులుగా ఎదుగుతారు.. అలాంటి వారిలో సిల్క్ స్మిత ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే తిరుగులేని నటిగా పేరు సంపాదించుకుంది. భౌతికంగా దూరమైనా ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మత్తెక్కించే అందంతో, కైపెక్కించే కళ్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

అప్పట్లో సిల్క్ స్మిత అంటే ఎంత డిమాండ్ వుండేదో మన అందరికీ తెలుసు. సినిమాల్లో అంతటి పేరు సంపాదించిన సిల్క్ స్మిత మాత్రం నిజజీవితంలో అనేక ఇబ్బందులు పడి చివరికి తన కెరియర్ మధ్యలోనే ముగిసిపోయింది. సీతాకోకచిలుక మూవీ ద్వారా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన సిల్క్ స్మిత . దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. ఒక్క సంవత్సరంలోనే 45 చిత్రాలకు పైగా నటించి రికార్డు క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న సమయంలో ఒక దర్శకుడు ఆమె అందాన్ని చూసి సినిమాల్లో సైడ్ డాన్సర్ గా అవకాశం ఇచ్చారు.

silk smitha death mystery do you know about this

తర్వాత మత్తెక్కించే కళ్లతో వరుస ఆఫర్లు అందుకుంది. ఇంత పాపులారిటీ సంపాదించుకున్న సిల్క్ స్మిత చివరిరోజుల్లో మాత్రం ఎన్నో కష్టాలు పడి కన్నుమూసింది. మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గడంతో నా అనుకునే వాళ్లు మోసం చేయడంతో చివరికి డిప్రెషన్లోకి వెళ్లి ఆర్థిక ఇబ్బందులతో మత్తుకు బానిసై, చివరికి ఒక లెటర్ రాసి ఒక వ్యక్తి మోసం చేశాడని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.

Tags: silk smitha
Previous Post

వయసు పెరుగుతున్న కొద్దీ నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగాల‌ట‌.. ఎందుకంటే..?

Next Post

చిరంజీవి అల్లుడా మజాకా సినిమాకు ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం వెనుక ఇంత కథ నడిచిందా..!!

Related Posts

ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025
హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.