Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

జంక్ ఫుడ్ తినేబ‌దులు ఈ ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ తినండి.. ఎలా త‌యారు చేయాలి అంటే..?

Admin by Admin
February 18, 2025
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఎంతో కొంత హాని కలిగించే పదార్థాలు ఉంటాయి. ఎలా అంటారా… మనం ఏ కూర చేసుకున్నా అందులో ఉప్పు, కారం, నూనె వేయకుండా చేయలేము కదా, కొందరైతే వీటి పరిమాణాన్ని కాస్త ఎక్కువ చేసి వాడుతారు, అలాంటి వాళ్ళకు ఏ జబ్బైనా ఇట్టే వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకోసం ఉప్పు, కారం తక్కువ మోతాదులో వేసి తయారుచేసిన ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే కొన్ని వంటకాలను మనం ఇప్పుడు చూద్దాం.

తీపి గులాబీ రేకులు: గులాబీ రేకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి, బాగా ఆరిన తరువాత వాటిని తేనెలో కాని బెల్లం పాకంలో గాని పదిరోజుల పాటు ఊరనివ్వాలి. తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. వీటిని తింటే రక్తహీనతను పోగొట్టి శరీరానికి రక్తం పట్టేలా చేస్తాయి.

వడపప్పు: పెసరపప్పును రెండు గంటలు పాటు నీటిలో నానబెట్టి, ఆ పప్పులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, మిరియాలపొడి, శొంఠి పొడిని వేసి అందులో ఒక నిమ్మకాయను పిండితే చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి బలాన్నిస్తుంది.

take these healthy snacks instead of junk foods

మూలికా కాఫీ: శొంఠి, తేనె, ధనియాలు, మిరియాలు, యాలకులు, ఇంకా దాల్చిన చెక్కలను సమానమైన పరిమాణంలో తీసుకుని కలపాలి, తర్వాత ఈ మిశ్రమాన్ని ఎండబెట్టి పొడికొట్టాలి. ఈ పొడిని కాఫీ పొడికి బదులుగా వాడాలి. చక్కెరకు బదులు బెల్లం వేసుకోవాలి, ఒక కప్పు కాఫీకి ఒక స్పూను పొడి వెయ్యాలి. ఇది తలనొప్పి, ముక్కుదిబ్బడ లాంటి సమస్యలకు మంచి ఫలితాన్నిస్తుంది. అంతేకాక జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.

అటుకుల కొబ్బరి: మనకు కావలసినన్ని అటుకులను బాగా కడిగి నానబెట్టాలి. నానిన తర్వాత నీటిని వంపేసి, వాటిలో తగినంత కొబ్బరి తురుము, బెల్లమును చేర్చాలి, దీన్ని తింటే రుచిగా ఉంటుంది. ఇంకా శరీరానికి బలాన్ని ఇస్తుంది.

Tags: healthy snacks
Previous Post

ఈ పండ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఇక ఆపండి.. బయట పెట్టడం మేలు..

Next Post

వేసవిలో వడదెబ్బ.. చిట్కాలతో నయం..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!