నా ఉద్దేశం లో పన్నెండేళ్లు దాటాక మనుషులకు శృంగారం గురించి ఆసక్తి మొదలఔతుంది, అయితే అంతకుముందు ఉండదు అని కాదు. నేను అగ్గి మీద గుగ్గిలం లాంటి సినిమా ఏదో చూస్తుంటే జ్యోతిలక్ష్మి రాజనాల దగ్గర ఓ నిర్జన ప్రదేశం లో పాడుతుంటే పదేళ్ల వయసు లోపలే అనిపించింది వీళ్ళ కి శృంగారం కి మంచి ఏకాంతం అయిన ప్రదేశం దొరికింది అని.
సినిమాలు, పుస్తకాలు లేని యుగం లో అయితే సరస సంభాషణ లు, ఎదుటి మనుషులు ఆకర్షణీయంగా కనపడ్డం లాంటివి శృంగారం కి ప్రేరేపకాలు అయి ఉంటాయి.
రాత్రి పడుకునే సమయంలో ఎవరూ ఇబ్బంది పెట్టే అవకాశం లేనందు వల్ల శృంగార ఆలోచన లు ఎక్కువ అవుతాయి.
తల్లి కొడుకులు అయినా, భార్యా భర్తలు కాని మరెవరైనా శరీరాలు తగిలేలా పడుకుంటే అది అనుకోని పరిణామాలకి దారి తీస్తుంది. పత్తిత్తులం, చెడు ఆలోచన లు ఉండవు అని ఎన్ని నీతి కబుర్లు చెప్పినా వాస్తవం ఇది.
ఇంత ఓపెన్ గా రాసినందుకు నా మీద కోపం రావచ్చు కాని ఇలాంటి విషయం చర్చ కి తెచ్చారంటే కుండ బద్దలు కొట్టినట్లు ఓపెన్ గానే మాట్లాడాలి కదా!