Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

మూడంటే మూడే నిమిషాల్లో పచ్చగా ఉన్న పళ్లను తెల్లగా మార్చే చిట్కా….

Admin by Admin
March 9, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చందమామలాంటి ముఖం ఉంటే ఏం లాభం ..దానిమ్మ గింజలాంటి పళ్లు లేకపోతే..పళ్లు షేప్ ఎలా ఉన్నా నవ్వు అందంగా ఉంటే చాలు ….కానీ పళ్లు పసుపుగా గార పట్టేసి ఉంటే నలుగురిలో కొంచెం ఇబ్బందే…కేవలం మూడంటే మూడే నిమిషాల్లో పచ్చగా ఉన్న మీ పళ్లని తెల్లగా చేసే చిట్కా..

దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు..గంటలు గంటలు సమయం వృదా చేసుకోన్నక్కర్లేదు.దీనికోసం మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉండక్కర్లేదు.. మీ ఇంట్లో నిమ్మతో పాటు బేకింగ్ సోడా ఉంటే చాలు… … ఏమేం కావాలో తెలిసింది కదా… ఎలా వాడాలో తెలుసుకోండి మరి…

here it is how you can whiten teeth with this tip

కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని ఒక బౌల్ లో వేసుకోవాలి..దాంట్లో నిమ్మరసం పిండి బాగా కలపాలి…కలిపిన తర్వాత నురగలు పోయే వరకు ఆగి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పచ్చగా ఉన్న పళ్లపై వేళ్లతో కాని పేపర్ లేదా దూదితో కాని రుద్దాలి..మిల మిల మెరిసే పళ్లను చూసుకుని ఆశ్చర్యపోతారు… ఇది నిజంగా 100% పనిచేస్తుంది..

Tags: teeth
Previous Post

తెలుపు లేదా గోధుమ‌.. రెండింటిలో ఏ రంగులో ఉండే కోడిగుడ్ల‌ను తింటే మంచిదో తెలుసా..?

Next Post

మ‌న దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను ఎవ‌రు పెంచుతున్నారో తెలుసా..?

Related Posts

పోష‌ణ‌

టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!

July 3, 2025
వినోదం

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

July 3, 2025
వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.