Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఇలా చేయండి..!

Admin by Admin
March 13, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా రోజువారీ పనులు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఒత్తిడి నుండి బయటపడాలంటే ఈ సులువైన మార్గాలు అనుసరిస్తే తప్పకుండా మీరు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. దాని కోసం మార్గాలు ఇవే.. వ్యాయామం చేయడం: వ్యాయామం చేస్తే ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు అనుకుంటే పొరపాటు. దీని వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీనితో మీరు ఎంతో ప్రశాంతంగా ఉండవచ్చు. ఎక్కువ వ్యాయామం చేసే వాళ్ళు తక్కువ ఒత్తిడికి గురి అవుతుంటారు. కాబట్టి మీరు ప్రతి రోజు వ్యాయామం చేయండి లేదా వాకింగ్, డాన్సింగ్, లేదా యోగా కూడా చేయవచ్చు. సప్లిమెంట్స్ ని వాడటం : కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఒత్తిడిని నుండి బయటపడవచ్చు. లెమన్ బామ్, ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్, అశ్వగంధ, గ్రీన్ టీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీరు ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.

కొవ్వొత్తిని వెలిగించండి : ఇళ్లల్లో సెంటెడ్ క్యాండిల్స్ ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా లావెండర్, గులాబీ, ఆరెంజ్, శాండిల్ ఇలాంటివి ఉపయోగించడం వల్ల అరోమా థెరపీ జరిగి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మీరు ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. కెఫిన్ ని తగ్గించడం : చాలా మంది రోజులో ఎక్కువ సార్లు టీ కాఫీలు తాగుతూ ఉంటారు. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి వీటిని తగ్గించడం మంచిది.

follow these tips to get rid of stress

స్నేహితులతో, కుటుంబంతో సమయాన్ని వెచ్చించడం : స్నేహితులతో, కుటుంబంతో సమయాన్ని గడపాలి. వాళ్ళు పక్కన ఉంటె ఒత్తిడి నుండి ఎంతో సులువుగా బయటపడవచ్చు. అందరూ ఉండడం వల్ల కష్ట సమయాల్లో రిస్కు తక్కువగా ఉంటుంది.

Tags: stress
Previous Post

క‌ఠినంగా మారిన అర‌చేతుల‌ను ఇలా మృదువుగా మార్చుకోండి..!

Next Post

క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను త‌గ్గించాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Related Posts

ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.