Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పవన్ కళ్యాణ్ ఇడియట్ సినిమాని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే..?

Admin by Admin
April 2, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఎప్పటినుంచో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కి ఈ సినిమా తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ని తీసుకువచ్చింది. అప్పటివరకు రవితేజ విషయంలో ఆలోచించిన దర్శక నిర్మాతలు కూడా ఈ చిత్రం తర్వాత స్పీడ్ గా ముందుకు వెళ్లారు. చక్రి సంగీతం, రక్షిత అందచందాలు, ప్రకాష్ రాజ్ ఎమోషన్ అన్నీ కలగలిపి సినిమాని సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు కి రీమేక్ ఇది.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని ముందు కన్నడంలో డైరెక్ట్ చేశారు. రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఈ సినిమా కథ వినిపించగా రాజ్ కుమార్ కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశారు. ఈ చిత్రాన్ని ముందు పూరి తెలుగులో చేయాలనుకున్నాడు. కానీ పునీత్ రాజ్ కుమార్ ను లాంచ్ చేయడానికి ఎన్నో కథలు వింటున్నారు రాజకుమార్. కానీ మంచి కథలు దొరకపోవడంతో పూరి చెప్పిన కథ బాగా నచ్చి దాదాపు రెండు గంటల పాటు కథ విని సినిమాని రాజకుమార్ ఓకే చేశారు. అప్పు పేరుతో సినిమాని తెరకెక్కించగా ఆ సినిమా పేరే పునీత్ రాజ్ కుమార్ కు నిక్ నేమ్ గా మారిపోయింది. ఈ సినిమా పూరి జగన్నాథ్ కి మంచి హిట్ ఇవ్వడంతో అదే జోష్ లో వెంటనే ఈ సినిమాని తెలుగులో మహేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ తో చేయాలని భావించారు. ఇక ఈ స్టోరీని మహేష్ బాబుకి చెబితే వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారట.

why pawan kalyan rejected idiot movie

కానీ పూరి జగన్నాథ్ అప్పటికే పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా చేసి.. ఆ తర్వాత ఇడియట్ సినిమా స్టోరీ ని పవన్ కళ్యాణ్ కు వినిపించగా. పవన్ కళ్యాణ్ ఈ సినిమాని వద్దని చెప్పారట. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలో ఆడవారిని ఏడిపించే సన్నివేశాలు ఉండడంతో.. అలాంటి సినిమాలు చేయడం వల్ల సమాజంలోకి వేరే మెసేజ్ వెళుతుందని ఇడియట్ సినిమా చేయకుండా పవన్ కళ్యాణ్ తప్పుకున్నారట. ఇలా ఒక ఇడియట్ మాత్రమే కాకుండా పోకిరి.. ఇంకా చాలా సినిమాల‌ను పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలా చాలావరకు బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేసుకున్నారు పవన్ కళ్యాణ్.

Tags: Pawan Kalyan
Previous Post

ముగ్గురు అక్క చెల్లెల్లతో నటించిన ఒకే ఒక్క స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Next Post

ఎన్టీఆర్, మనోజ్ ల గురించి మనం గమనించని కొన్ని సిమిలారిటీస్..!!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!