Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

ఎంత గొప్ప ఇల్లాలివి తల్లి..! నాకు ఇలాంటి భార్యే కావాలంటున్న నెటిజన్లు.. ఇంతకీ ఏం చేసిందంటే..

Admin by Admin
April 30, 2025
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ధూమపానం చాలా ప్రమాదకరమని అందరికీ తెలుసు. ధూమపానం చేసేవారికి కూడా ఇది తెలుసు. సినిమా థియేటర్లలో కూడా ధూమపానం ఆరోగ్యానికి హానికరం,ఇది క్యాన్సర్‌కు కారణమవుతుందని వింటుంటాం. కానీ కొందరికి ఈ అలవాటు మానేయడం చాలా కష్టం. ధూమపానం వల్ల పొగ తాగే వారికే కాకుండా ఆ పొగ పీల్చే వారికి కూడా సమస్యలు వస్తాయి. అన్ని తెలిసి కూడా.. పురుషులే కాదు స్త్రీలు కూడా అనేకమంది ధూమపానం చేస్తారు. అయితే ఓ భార్య తన భర్తకు పొగ తాగడానికి సహాయం చేయడం ఎప్పుడైనా చూశారా? భర్త ధూమపానం గురించి ఫిర్యాదు చేసే ఆడవాళ్లను చూశాం..అతనిని ఆపడానికి ప్రయత్నించే భార్యల బాధల గురించి విన్నాం. కానీ, పొగ త్రాగడానికి సహాయం చేసే భార్యను ఎక్కడా చూడలేదని చెప్పాలి. కానీ, ఈ ఇల్లాలు గొప్ప హృదయం కలది..ఎందుకంటే.. భర్త బైక్‌ నడుపుతుంటే భార్య అతనికి సిగరెట్‌ తాగిస్తోంది.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.

ఇందులో కనిపిస్తున్నట్లుగా,..ఓ జంట స్కూటర్‌పై ప్రయాణిస్తున్నారు. బైక్‌పై కూర్చున్న మహిళ ఒక చేతిలో జెండా లాంటిది పట్టుకుని ఉంది.. మరోవైపు సిగరెట్ పట్టుకుని ఉంది. స్కూటర్ ముందు ఓ పిల్లాడు కూడా కూర్చున్నాడు. ఇదంతా పక్కన ప్రయాణిస్తున్న కారు ప్రయాణికులు గ‌మ‌నించారు. బైక్‌ నడుపుతూనే అతడు సిగరెట్ అడుగుతున్నట్లు ముఖం తిప్పేస్తాడు. అందుకు అతని భార్య అతని నోటికి సిగరెట్ అందిస్తుంది. అతడు పఫ్ తీసుకున్న తర్వాత మళ్లీ వెనక్కి తీసుకుంటుంది. అతడికి సిగరెట్‌ పఫ్‌ అందిస్తున్న ఈ ఫొటో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

women helping her husband to smoke cigarette

దీన్ని ట్విట్టర్ యూజర్ హస్నా జరూరీ హై షేర్ చేశారు. ఈ ఫొటో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 175.1k మంది ఇప్పటికే వీక్షించారు. నాకు ఇలాంటి భార్య ఉంటే బాగుండేది అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడింది. ఇక అంతే విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు తమదైన స్టైల్లో స్పందించారు.

Tags: viral
Previous Post

నేనొక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.. నా జీతంతో నేను హ్యాప్పీగానే ఉంటున్నా..

Next Post

స్టీల్‌ బాటిల్‌, కాపర్‌ బాటిల్‌… రెండింటిలో ఏది మంచిదో తెలుసా.?

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!