Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చేందుకు ‘అది’ కార‌ణ‌మా..?

Admin by Admin
May 28, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలామంది భార్య భర్తల మధ్య తరచూ గొడవలు వస్తూ ఉంటాయి ఏదో ఒక సమస్య భార్యాభర్తల మధ్య కలుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇవి కనపడుతున్నట్లయితే వాళ్ళ రిలేషన్షిప్ లో సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి మరి భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని ఎలా గుర్తించొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. తరచు భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ సమస్య ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మధ్య సరిగ్గా లేదని మనం గుర్తించవచ్చు.

పదేపదే భార్యాభర్తలు గొడవ పడడం వలన కూడా భార్యాభర్తల మధ్య బంధం సరిగ్గా లేదని మనం చెప్పొచ్చు. పదే పదే భార్యాభర్తలు గొడవ పడుతున్నట్లయితే వాళ్ళ బంధాన్ని సెట్ చేసుకునే సమయం వచ్చిందని గుర్తించి సరిగ్గా సమస్యను పరిష్కరించుకోవాలి. భార్య భర్తలు తరచు శృంగారంలో పాల్గొనలేకపోవడం వలన కూడా వారి మధ్య ఏదో ఇబ్బంది కలుగుతుందని గుర్తుంచుకోవాలి.

husband and wife yelling this may be the reason

ఎమోషనల్ గా కూడా సమస్యలు ఉంటే భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని తెలుసుకోవాలి అలానే భార్యాభర్తలు తరచూ ఒకరి మీద ఒకరు అరుచుకోవడం తిట్టుకోవడం వంటివి చేస్తున్నట్లయితే కూడా మనం భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని గుర్తించి వాటిని పరిష్కరించుకోవాలి. ఒకరినొకరు గౌరవించకుండా ఒకరినొకరు అగౌరపరచుకుంటే కూడా భార్య భర్తల మధ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. వాటిని పరిష్కరించుకోవాలి. నిజాయితీ లేకుండా ఉండడం వలన కూడా మనం భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లు గుర్తించాలి. ఇలా కనుక భార్యాభర్తల మధ్య ఉన్నట్లయితే కచ్చితంగా వాళ్ళ రిలేషన్షిప్ ని అడ్జస్ట్ చేసుకోవాలి.

Tags: husband and wife yelling
Previous Post

ల‌క్ష్మీదేవిని ఈ నియ‌మాలు పాటిస్తూ పూజిస్తే.. సంప‌ద మీ వెంటే..!

Next Post

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!