Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home technology

ట్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

Admin by Admin
June 6, 2025
in technology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ల్యాప్‌టాప్‌ వాడే విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల చాలా మంది.. ఎలా పడితే అలా.. ల్యాప్‌టాప్‌ను పెట్టుకుని వాడుతుంటారు. ఎవరూ కూడా చెయిర్‌, టేబుల్‌ వాడడం లేదు. ఒకవేళ వాడినా.. కొంతసేపు మాత్రమే. తొడమీద ల్యాప్‌టాప్ పెట్టుకుని వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా పురుషులు ఇలా తొడల మీద పెట్టుకుని వాడితే చాలా సమస్యలు వస్తాయి. ఆఫీసు పని చేయడానికి, కొంతమంది గేమ్స్ ఆడటానికి, మరికొంత మంది వీడియోలు, సినిమాలు చూడటానికి ల్యాప్ టాప్ తొడ మీద పెట్టుకుంటారు. అలా చేయడం స్మర్మ్ కౌంట్‌కీ, చర్మ వ్యాధులకీ.. ఇంకొన్ని సమస్యలకీ కారణం అవుతుంది. ల్యాప్‌టాప్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ వల్ల స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది. మగవారిలో స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలున్నాయి. అలాగే స్పర్మ్ మొటిలిటీ అంటే శుక్రకణం కదిలే వేగం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందట.

అయితే ఓ అరగంట వాడగానే ఈ సమస్య వస్తుందని కాదు. గంటల కొద్దీ గేములు, వీడియోలు చూడటం. ఎక్కువ సేపు తొడమీదే పెట్టుకుని ఆఫీసు పని చేయడం వల్ల ల్యాప్‌టాప్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. రేడియేషన్‌తో పాటే మామూలు కన్నా 4 నుంచి 5 డిగ్రీల వేడి పెరిగిందంటే దానివల్ల తప్పకుండా స్పర్మ్ సంఖ్య మీద, క్వాలిటీ మీద ప్రభావం పడుతుంది. సంతాన లేమి సమస్యకు కారణమవుతుంది. ల్యాప్ టాప్ తొడల మీద పెట్టుకోవడం వల్ల తెలీయకుండానే మెడలు, వెన్ను వంపుతాం. దానివల్ల దీర్ఘకాలికంగా సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్య రాకూడదంటే ఒక డెస్క్ మీద పెట్టుకుని సరైన స్థతిలో కూర్చుని ల్యాప్‌టాప్ వాడాలి. ల్యాప్ టాప్ తొడమీద పెట్టుకోవడం వల్ల చర్మం ఎర్రగా మారే ప్రమాదం ఉంది. కొన్ని సార్లు దురద లేదా మంట రావడం జరుగుతుంది. ఈ సమస్య పట్టించుకోకుండా దీర్ఘకాలికంగా వాడటం వల్ల చర్మం రంగు మారొచ్చు కూడా.

do not use laptop by putting it in lap

చాలా మంది బెడ్ మీద ప‌డుకుని అలా కాళ్లను కాస్త పైకి లేపి ల్యాప్‌టాప్‌ను తొడల మీద ఆనించి పనిచేస్తారు. అపుడు ల్యాప్‌టాప్ చూడటానికి కళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఇలా చేయడం వల్ల నిద్ర కూడా సరిగ్గాపట్టదు. కళ్లకు సరైన దూరంలో ఉంచి ల్యాప్‌టాప్ వాడాలి. లేదంటే బ్లూ లైట్ రిఫ్లెక్ట్ చేసే కళ్లద్దాలు వాడటం కాస్త మేలు. రేడియేషన్ ప్రభావం మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద అంతగా ప్రభావం చూపదు. కానీ గర్బంతో ఉన్నవాళ్లు ల్యాప్ టాప్‌ తొడమీద పెట్టుకుని పనిచేయడం మాత్రం చాలా రిస్క్‌. వేడి వల్ల పుట్టబోయే బిడ్డమీద ప్రభావం ఉండొచ్చని గుర్తుంచుకోండి. తొడమీద పెట్టుకుని వాడాల్సి వస్తే యాంటీ రేడియేషన్ ప్యాడ్ వాడండి. వేడిని తక్కువ చేసే కూలింగ్ ప్యాడ్ వాడండి. వీలైనంత సేపు డెస్క్ మీద ఉంచే ల్యాప్‌టాప్ ఉపయోగించాలి.

Tags: Laptop
Previous Post

బీర్‌ను లిమిట్‌గా తాగితే ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ట‌..!

Next Post

మీ ఏజ్‌ అంత దాటిందా..? రోజూ కోడిగుడ్డు తినండి.. లేదంటే హాస్పిటల్‌కి వెళ్లక తప్పదు..

Related Posts

ఆధ్యాత్మికం

చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?

June 12, 2025
Home Tips

ఇంట్లో బియ్యం పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉండాలంటే.. సింపుల్ చిట్కాలు..!!

June 12, 2025
వినోదం

అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?

June 12, 2025
వినోదం

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేశారు..?

June 12, 2025
వైద్య విజ్ఞానం

మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

June 12, 2025
lifestyle

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

June 12, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!