స్వామి కర్పాత్రి జి మహారాజ్ నేతృత్వంలో 1966 వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా గోహత్య ను నిషేదించాలి అనీ అతి భారిసంఖ్యలో పెద్ద ర్యాలి ని ఆరోజున డిల్లి లో ఏర్పాటు చేసారు. ఆ ర్యాలీకి లక్షల సంఖ్యలో సాదుసంత్ లు , స్వామిజిలు , సన్యాసులు గోవులతో పాటుగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్పటికే మైనారిటి సంతుష్టికరణ కి అలవాటు పడ్డ ఇందిరాగాంధి ఈ స్వామీ కర్పాత్రి జి డిమాండ్లకు ఒప్పుకోపోగా…అక్కడకి వచ్చిన స్వామిజిలపై , గోవులపై విచాక్షిణారహితంగాా లాఠీచార్జి, కాల్పులు జరిపించింది. ఆ కాల్పుల వలన వందల సంఖ్యలో స్వామిజిలు , సన్యాసులు , గోవులు మృతి చెందారు. ఈ దారుణాన్ని అప్పట్లో వార్తా పత్రికలలో కూడారాకుండా నియంత అయిన ఇందిరా గాంధీ చేసింది .
ఈ దారుణాన్ని చూసి చలించిపోయిన స్వామి కర్పాత్రి జి మహా రాజ్ ఇందిరాగాంధీ నీ ఉద్దేశించి ఇలా చెప్పారు. సన్యాసులు, స్వామిజిలు, గోవుల మృతికి కారణమైన నీవంశం అంతరించిపోవునుగాక.. అనీ కళ్ళల్లో నీళ్ళతో..తన మనఃపూర్తిగా శపించారు . మహనీయుల మాటలు ఒట్టినే పోవు కదా …. సంజయ్ గాంధీ విమాన ప్రమాదం లో అష్టమి తిధి రోజున చనిపోయాడు. ఇందిరాగాంధీ 31అక్టోబర్ 1984 అష్టమి తిధి రోజున చంపబడింది. రాజీవ్ గాంధి 21 May 1991 అష్టమి తిధి రోజున చంపబడ్డాడు . ఒకటి అంటే పోనీ యాదృచికం అనుకోవచ్చు. కానీ వరుసగా మూడు ప్రమాదాలు ఒకే తిది లో చనిపోయారంటే నమ్మక తప్పాల్సిందే ..
1980 – సంజయ్ గాంధీ గారి మరణం, 1984 – సంజయ్ గాంధీ గారి మాతృమూర్తి అక్టోబర్ 31 ఇందిరా గాంధీ గారి మరణం, 1991 – ఇందిరా గాంధీ గారి మరో కుమారుడు రాజీవ్ గాంధీ గారి మరణం 21 May 1991, 2000- రాజీవ్ గాంధీ గారి మిత్రుడు రాజేష్ పైలట్ గారి మరణం, 2001 – రాజీవ్ గాంధీ గారి మరో మిత్రుడు మాధవరావు సింధియా గారి మరణం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు అందరు 1980 నుండి 2001 మధ్య ప్రమాదాలు మరియు దాడుల్లో మరణించారు.
గాంధీ వంశం ముగ్గురు సభ్యుల అష్టమి మరణాలు స్వామి కర్పాత్రీజీ శాపానికి నిదర్శనం అని భక్తుల నమ్మకం. హిందు ధర్మశాస్త్రాల ప్రకారం, గోహత్య మహాపాతకం దాని ఫలితంగా వచ్చిన కర్మను తప్పించుకోలేము. ఈ ఘటనలు భారత రాజకీయ చరిత్రలోని అత్యంత వివాదాస్పద అధ్యాయాలుగా నిలిచిపోయాయి.