కుక్క కాటు గాయం అయిందా.. త‌గ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

కుక్క కాటు గాయం అయిందా.. త‌గ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

December 24, 2020

కుక్క కాటు ప్రాణాంత‌కం. కుక్క క‌రిస్తే.. వెంటనే వైద్యున్ని క‌లిసి చికిత్స తీసుకోవాలి. ఆల‌స్యం చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. కుక్క‌లు క‌రిచిన వెంట‌నే…

రోజూ గుప్పెడు వేరుశెన‌గ‌ల‌ను తింటే.. బోలెడు లాభాలు..!

December 24, 2020

వేరుశెన‌గ‌లు.. కొంద‌రు వీటిని ప‌ల్లీలు అని కూడా పిలుస్తారు. ఎలా పిలిచినా స‌రే.. వీటిల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. ప‌ల్లీల‌తో…

జుట్టు బాగా రాలిపోతుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

December 24, 2020

జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య ప్ర‌స్తుతం అధిక శాతం మందిని బాధిస్తోంది. మాన‌సిక ఒత్తిడి, అనారోగ్య స‌మ‌స్య‌లు, కాలుష్యం.. త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి…

హైబీపీ ఉంద‌ని తెలిపే ప‌లు ల‌క్ష‌ణాలు ఇవే..!

December 24, 2020

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న స‌మ‌స్య‌ల్లో.. హైబీపీ కూడా ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ర‌క్త‌నాళాల గోడ‌ల‌పై ర‌క్తం తీవ్ర‌మైన…

మ‌ల్బ‌రీ పండ్ల‌తో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు..!

December 24, 2020

ప‌ట్టు పురుగుల‌ను పెంచేందుకు మ‌ల్బ‌రీ ఆకుల‌ను ఎక్కువ‌గా వాడుతార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ మొక్క‌ల‌కు పండ్లు కూడా కాస్తాయి. వాటిని మ‌ల్బ‌రీ పండ్ల‌ని పిలుస్తారు.…

సంతాన లోప స‌మ‌స్య.. ఎండోమెట్రియోసిస్‌కు.. ఇలా చెక్ పెట్ట‌వ‌చ్చు..!

December 24, 2020

మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే సంతానం కావాల‌నే ఆశ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల కొంద‌రు సంతానం పొంద‌లేక‌పోతుంటారు. ఆ కార‌ణాల్లో ఎండోమెట్రియోసిస్ కూడా ఒక‌టి. ఈ…

డైటింగ్ పాటించేవారు, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు.. చేసే పొర‌పాట్లు ఇవే..!

December 24, 2020

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి కామ‌న్ స‌మ‌స్య అయింది. అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తులు పాటిస్తున్నారు. ఇక చాలా…

జీల‌కర్ర‌తో సింపుల్‌గా ఇలా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

December 24, 2020

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలంగా జీల‌క‌ర్ర‌ను వాడుతున్నారు. వారి వంట ఇంటి పోపు దినుసుల్లో జీల‌క‌ర్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు…

విరేచ‌నాలు అవుతున్నాయా..? ఈ చిట్కాలు పాటించండి..

December 24, 2020

కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తిన‌డం.. క‌లుషిత ఆహారం, నీరు తీసుకోవ‌డం.. ఆహార ప‌దార్థాలు ప‌డ‌క‌పోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మందికి…

స‌ర‌స్వ‌తి మొక్క ఆకు.. ప్ర‌యోజ‌నాలు మెండు..

December 24, 2020

భూమిపై ఉన్న అనేక వృక్ష‌జాతుల్లో స‌ర‌స్వ‌తి మొక్క కూడా ఒక‌టి. ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువ‌గా వాడుతారు. ఈ మొక్క ఆకులను ప‌లు ఆయుర్వేద మందుల త‌యారీలో…