స‌ర‌స్వ‌తి మొక్క ఆకు.. ప్ర‌యోజ‌నాలు మెండు..

<p style&equals;"text-align&colon; justify&semi;">భూమిపై ఉన్న అనేక వృక్ష‌జాతుల్లో à°¸‌à°°‌స్వ‌తి మొక్క కూడా ఒక‌టి&period; ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువ‌గా వాడుతారు&period; ఈ మొక్క ఆకులను à°ª‌లు ఆయుర్వేద మందుల à°¤‌యారీలో ఉప‌యోగిస్తారు&period; దీన్ని ఇంట్లో కూడా à°®‌నం పెంచుకోవ‌చ్చు&period; ఈ మొక్క à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-384 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;saraswati-plant-uses-in-telugu-1024x690&period;jpg" alt&equals;"saraswati plant uses in telugu" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¸‌à°°‌స్వ‌తి మొక్క పేరుకు à°¤‌గిన‌ట్లుగానే à°ª‌నిచేస్తుంది&period; ఈ మొక్క ఆకులు మెద‌డు à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తాయి&period; జ్ఞాప‌క‌శక్తిని పెంచుతాయి&period; నిత్యం 4 à°¸‌రస్వ‌తి ఆకులను అలాగే à°¨‌మిలి తింటే మేథ‌స్సు పెరుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మాన‌సిక ఒత్తిడి&comma; ఇత‌à°° మాన‌సిక à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం ఈ ఆకుల‌ను తింటే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; విద్యార్థులు ఈ మొక్క ఆకుల‌ను బాగా à°¨‌లిపి à°°‌సం తీసి దాన్ని పాల‌లో క‌లుపుకుని నిత్యం తాగాలి&period; దీంతో జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; చ‌దువుల్లో బాగా రాణిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°ª‌చ్చ కామెర్లు à°µ‌చ్చిన వారికి à°¸‌à°°‌స్వ‌తి మొక్క ఆకుల రసాన్ని నిత్యం తాగిస్తుంటే&period;&period; ఆ వ్యాధి నుంచి వెంట‌నే కోలుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¸‌రస్వ‌తి ఆకుల à°°‌సాన్ని నిత్యం తాగితే ఆయుష్షు పెరుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిత్యం ఈ మొక్క ఆకుల à°°‌సం తాగితే à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్తం శుభ్రంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కొద్దిగా వాము తీసుకుని పొడి చేసి అందులో à°¸‌à°°‌స్వతి మొక్క ఆకుల à°°‌సాన్ని క‌లిపి తినాలి&period; దీంతో కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఈ మొక్క‌à°² ఆకుల‌ను à°®‌జ్జిగ‌లో 3 రోజులు నాన‌బెట్టి à°¤‌రువాత వాటిని తీసి ఎండ‌బెట్టి అనంత‌రం వాటిని పొడి చేయాలి&period; ఈ పొడిని నిత్యం టానిక్‌లా పిల్ల‌à°²‌కు ఇవ్వాలి&period; దీంతో వారికి à°¶‌క్తి బాగా à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¸‌à°°‌స్వ‌తి మొక్క ఆకుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసి అందులో తేనె క‌లిపి తీసుకుంటే&period;&period; గొంతు బొంగురు à°¤‌గ్గుతుంది&period; స్వ‌à°°‌పేటిక వృద్ధి చెందుతుంది&period; మంచి కంఠ స్వ‌రం కూడా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సరస్వతి మొక్క‌ ఆకులను నీడలో ఎండబెట్టాలి&period; 5 బాదంపప్పులు&comma; 2 మిరియాలు&comma; వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా పేస్ట్‌లా చేయాలి&period; తరువాత ఆ మిశ్ర‌మాన్ని పలుచని వస్త్రంతో వడకట్టి అనంత‌రం à°µ‌చ్చే ద్ర‌వంలో తగినంత తేనె కలిపి తాగాలి&period; ఇలా 40 రోజులపాటు రోజూ ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది&period; ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు&period; నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts