విరేచ‌నాలు అవుతున్నాయా..? ఈ చిట్కాలు పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">కారం&comma; à°®‌సాలాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తిన‌డం&period;&period; క‌లుషిత ఆహారం&comma; నీరు తీసుకోవ‌డం&period;&period; ఆహార à°ª‌దార్థాలు à°ª‌à°¡‌క‌పోవ‌డం&period;&period; వంటి అనేక కార‌ణాల à°µ‌ల్ల à°®‌à°¨‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు విరేచ‌నాలు à°µ‌స్తుంటాయి&period; అయితే వాటికి à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-386 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;loose-motions-home-remedies-in-telugu-1024x690&period;jpg" alt&equals;"loose motions home remedies in telugu" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నీళ్ల విరేచ‌నాలు ఏర్ప‌à°¡à°¿à°¨‌ప్పుడు గ‌డ్డ పెరుగు తినాలి&period; రోజులో క‌నీసం 2 నుంచి 3 క‌ప్పుల పెరుగు తింటే నీళ్ల విరేచ‌నాలు త్వ‌à°°‌గా అదుపులోకి à°µ‌స్తాయి&period; పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజ‌మ్స్ నీళ్ల విరేచ‌నాల‌కు వ్య‌తిరేకంగా à°ª‌నిచేస్తాయి&period; దీంతో విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీటిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లపాలి&period; దాంట్లో కొంత తేనె వేయాలి&period; అనంత‌రం ఆ ద్ర‌వాన్ని బాగా క‌లిపి విరేచ‌నాలు క‌ట్టుకునేంత à°µ‌à°°‌కు 2&comma; 3 సార్లు తాగాలి&period; దీంతో à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ప్రతి 2 గంట‌à°²‌కు ఒక సారి బాగా à°®‌గ్గిన అర‌టి పండును తింటున్నా లేదా అర‌టి పండు&comma; పెరుగుల‌ను క‌లిపి à°¤‌యారు చేసిన మిశ్ర‌మాన్ని రోజులో 2&comma; 3 సార్లు తీసుకుంటున్నా నీళ్ల విరేచ‌నాలు అదుపులోకి à°µ‌స్తాయి&period; లేదంటే ఒక à°ª‌చ్చి అర‌టి పండును నీటిలో à°®‌రిగించి అనంత‌రం దాన్ని బాగా à°¨‌లిపి దాంట్లో కొంత నిమ్మ‌à°°‌సం&comma; ఉప్పు వేసి తిన్నా విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక‌టిన్న‌à°° కప్పు నీటిలో 1 టేబుల్ స్పూన్ అల్లం మిశ్ర‌మాన్ని వేసి ఆ నీటిని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా à°®‌రిగించాలి&period; అనంత‌రం వచ్చే ద్ర‌వాన్ని à°µ‌à°¡‌క‌ట్టి తాగుతుంటే విరేచ‌నాలు à°¤‌గ్గిపోతాయి&period; లేదంటే ఎండిన అల్లం పొడి 1 టీ స్పూన్‌&comma; జీల‌క‌ర్ర పొడి కొద్దిగా&comma; దాల్చిన చెక్క పొడి&comma; తేనెల‌ను కొంత మొత్తంలో తీసుకుని అన్నింటినీ బాగా క‌లిపి తింటున్నా విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ à°ª‌సుపును వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని తాగుతుంటే à°«‌లితం ఉంటుంది&period; లేదంటే 1 టేబుల్ స్పూన్ పెరుగులో 1 టీస్పూన్ à°ª‌సుపును వేసి తింటున్నా విరేచ‌నాల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని దాంట్లో తురిమిన అల్లం అర టీ స్పూన్‌&comma; దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని 30 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; అనంత‌రం à°µ‌చ్చే మిశ్ర‌మాన్ని నిత్యం 2&comma; 3 సార్లు తాగితే విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనె&comma; అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిల‌ను వేసి బాగా క‌లిపి తాగాలి&period; దీంతో కూడా విరేచ‌నాలు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అర‌టి పండు లేదా పెరుగు‌లో దాల్చిన చెక్క పొడిని కొద్దిగా చ‌ల్లి తిన్నా విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; దానిమ్మ పండు à°°‌సం కూడా నీళ్ల విరేచ‌నాల‌ను à°¤‌గ్గిస్తుంది&period; దానిమ్మ పండు à°°‌సాన్ని తాగుతుంటే విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts